Telugu Lyrics
మనసు పొంగిపోయిందే మధురమైన రాగముందే
తోలి పొద్దు రారముందే తూరుపు తెలవారముందే
మనసు పొంగిపోయిందే మధురమైన రాగముందే
నింగి నింగి ముంగురాలే చిన్ని చిన్ని పొంగురాలే
అందమైన వెలుగులే
పొంగి పొంగి రేగిరేగి పరుగు తీసే వేగాలే
సంతోషపు అడుగులే
ఇలవాలిన కలువరేకులు నవరాగాలు విప్పెనులే
కొత్త లోకపు కలలుగన్న చిలిపి వయసు నవ్వెనులే
తోలి పొద్దు రారముందే తూరుపు తెలవారముందే
మనసు పొంగిపోయిందే మధురమైన రాగముందే
నీలి నీలి ఆకాశం నేల మీద దిగిరాదా
హరివిల్లుతో వధువులా
పచ్చ పచ్చని లోకం ఊయలలూగి నవ్వదా
రాగమంటే మధురమా
పులకరించి పులకరించి పున్నమి వెన్నెలై
సరసాలనే తెలిపే కోరికలన్నీ వగలెగనీ
తోలి పొద్దు రారముందే తూరుపు తెలవారముందే
మనసు పొంగిపోయిందే మధురమైన రాగముందే
English Lyrics / Transliteration
Manasu pongipoyinde madhuramaina raagamunde
Toli poddu raaramunde toorupu telavaaramunde
Manasu pongipoyinde madhuramaina raagamunde
Ningi ningi munguraale chinni chinni ponguraale
Andamaina velugule
Pongi pongi regiregi parugu theese vegaale
Santoshapu adugule
Ilavaalina kaluvarekulu navaraagaalu vippennule
Kotta lokapu kaluganna chilipi vayasu navvenule
Toli poddu raaramunde toorupu telavaaramunde
Manasu pongipoyinde madhuramaina raagamunde
Neeli neeli aakaasham nela meeda digiraadaa
Harivillutho vadhuvulaa
Pachha pachhani lokam ooyalaloogi navvadaa
Raagamante madhuramaa
Pulakarinchhi pulakarinchhi punnami vennelai
Sarasalaane telipae korikalanni vagalegani
Toli poddu raaramunde toorupu telavaaramunde
Manasu pongipoyinde madhuramaina raagamunde