Telugu Lyrics
మనసు తోడు వెళ్ళిందే
అమ్మ నీ చూపులకె
అంతలోనే లొంగిందే
హెయ్.. తోలి పోడు రకముందే
మనసు తోడు వెళ్ళిందే
అమ్మ నీ చూపులకె
అంతలోనే లొంగిందే
చిన్ని బుజ్జి కళ్ళతో
తిరుగు నిన్ను చూసుకుంటు
ఏది నీకిష్టమన్న
అడిగి తెలుసుకుంటు
పట్టుపట్టె ముసుగులో
బదులు చెప్పె కోపంలో
ఏదో ఒక తీరుగ
నీకు నచ్చెనే
నా మనసే
నలుదిశలా
నీకోసమే
తల్లడిల్లే
తోలి పోడు రకముందే
మనసు తోడు వెళ్ళిందే
అమ్మ నీ చూపులకె
అంతలోనే లొంగిందే
చందమామ రావే
జాబిల్లి రావే
నగవుల పూలు
నీవే రావే
మల్లెపూల తీగలా
మొలచిన నా మనసులో
నీవేగ చిరుగాలి
పలికెనే
చేతిలో వున్న
చెలిమినెపుడు
కళ్ళలోన
నమ్మకపు
తోలి పోడు రకముందే
మనసు తోడు వెళ్ళిందే
అమ్మ నీ చూపులకె
అంతలోనే లొంగిందే
హెయ్.. తోలి పోడు రకముందే
మనసు తోడు వెళ్ళిందే
అమ్మ నీ చూపులకె
అంతలోనే లొంగిందే
English Lyrics / Transliteration
Manasu thodu vellindhe
Amma nee choopulake
Anthalone longindhe
Hey.. Toli podu rakamunde
Manasu thodu vellindhe
Amma nee choopulake
Anthalone longindhe
Chinni bujji kallatho
Thirugu ninnu choosukuntu
Edi neekishtamanna
Adigi thelusukuntu
Pattupatte musugulo
Badulu cheppe kopamlo
Edho oka theeruga
Neeku nachchene
Naa manase
Naludishalaa
Neekosame
Thalladille
Toli podu rakamunde
Manasu thodu vellindhe
Amma nee choopulake
Anthalone longindhe
Chandamama raave
Jabilli raave
Nagavula poolu
Neeve raave
Mallepula theegala
Molachina naa manasulo
Neevega chirugaali
Palikene
Chethilo unna
Chelimineppudu
Kallalona
Nammakapuv
Toli podu rakamunde
Manasu thodu vellindhe
Amma nee choopulake
Anthalone longindhe
Hey.. Toli podu rakamunde
Manasu thodu vellindhe
Amma nee choopulake
Anthalone longindhe