Telugu Lyrics
పల్లవి:
తోలిజన్మ పుణ్యమాయెనే
తోడు నీడగ చేరితినే
తోలిజన్మ పుణ్యమాయెనే
తోడు నీడగ చేరితినే
ఆ.. తోలిజన్మ పుణ్యమాయెనే
చరణం 1:
అరవిరిసిన పువ్వు వాడిపోవునని
జాలిపడకు సుమా
అరవిరిసిన పువ్వు వాడిపోవునని
జాలిపడకు సుమా
పాతదైపోయెనని
కొత్త ఆశలు
కొత్త ఆశలు
కొత్త ఆశలు
విడువకు సుమా
కొత్త ఆశలు
విడువకు సుమా
తోలిజన్మ పుణ్యమాయెనే
తోడు నీడగ చేరితినే
ఆ.. తోలిజన్మ పుణ్యమాయెనే
చరణం 2:
గాలిపాట వినుమా..
గాలిపాట వినుమా..
ఆ…
ఆ..
మధురమే సుమా..
మధురమే సుమా..
తారల మెరుపులు
తారల మెరుపులు
ఆ…
ఆ…
కనుల విందు సుమా..
కనుల విందు సుమా..
రేపటి ఆశలే
రేపటి ఆశలే
జీవితానికి
జీవితానికి
జీవితానికి
కాంతి సుమా..
జీవితానికి
కాంతి సుమా..
తోలిజన్మ పుణ్యమాయెనే
తోడు నీడగ చేరితినే
ఆ.. తోలిజన్మ పుణ్యమాయెనే
English Lyrics / Transliteration
Thodu needaga cherithine
Tholi janma punyamayene
Thodu needaga cherithine
Aa… Tholi janma punyamayene
Aravirisina puvvu vadipovunani
Jaalipadaku sumaa
Aravirisina puvvu vadipovunani
Jaalipadaku sumaa
Paathadaipoyeni
Kotha aashalu
Kotha aashalu
Kotha aashalu
Viduvaku sumaa
Kotha aashalu
Viduvaku sumaa
Tholi janma punyamayene
Thodu needaga cherithine
Aa… Tholi janma punyamayene
Gaali paata vinumaa..
Gaali paata vinumaa..
Aa…
Aa…
Madhurame sumaa..
Madhurame sumaa..
Thaarala merupulu
Thaarala merupulu
Aa…
Aa…
Kanula vindu sumaa..
Kanula vindu sumaa..
Repati aashale
Repati aashale
Jeevithaniki
Jeevithaniki
Jeevithaniki
Kaanthi sumaa..
Jeevithaniki
Kaanthi sumaa..
Tholi janma punyamayene
Thodu needaga cherithine
Aa… Tholi janma punyamayene