Telugu Lyrics
తొలి కలలు కదిలాయే
చేరవెందుకో తెలియదే
నీకై నే వేచివున్నా
నీ దారే చూస్తున్నా
తొలిపొద్దు వేళాయే
తొలి కలలు కదిలాయే
చేరవెందుకో తెలియదే
నీకై నే వేచివున్నా
నీ దారే చూస్తున్నా
ఎదలో ఏదో అలజడి
క్షణమైనా ఆగని పయనం
తెలియని లోకాలతో
నే నిరీక్షణలో
ఎదలో ఏదో అలజడి
క్షణమైనా ఆగని పయనం
తెలియని లోకాలతో
నే నిరీక్షణలో
నీకై నే వేచివున్నా
నీ దారే చూస్తున్నా
తోలిపొద్దు వేళాయే
తొలి కలలు కదిలాయే
చేరవెందుకో తెలియదే
వెన్నెల వెన్నెల
నీ రూపమెంతో
ఆశగా కలగనగా
నేను
వెన్నెల వెన్నెల
నీ రూపమెంతో
ఆశగా కలగనగా
నేను
నదిలా ప్రవహించు
నీ రూపమే కనులకు
నన్ను కమ్మేస్తున్నది
నీ రూపమెంతో
నదిలా ప్రవహించు
నీ రూపమే కనులకు
నన్ను కమ్మేస్తున్నది
నీ రూపమెంతో
నీకై నే వేచివున్నా
నీ దారే చూస్తున్నా
తోలిపొద్దు వేళాయే
తొలి కలలు కదిలాయే
చేరవెందుకో తెలియదే
నీకై నే వేచివున్నా
నీ దారే చూస్తున్నా
English Lyrics / Transliteration
Tholi kalalu kadilaye
Cheravenduko teliyade
Neekai ne vechivunna
Nee daare chusthunna
Tholipoddu velaye
Tholi kalalu kadilaye
Cheravenduko teliyade
Neekai ne vechivunna
Nee daare chusthunna
Edalo edo alajadi
Kshanamaina agani payanam
Teliyani lokalatho
Ne nirikshanalo
Edalo edo alajadi
Kshanamaina agani payanam
Teliyani lokalatho
Ne nirikshanalo
Neekai ne vechivunna
Nee daare chusthunna
Tholipoddu velaye
Tholi kalalu kadilaye
Cheravenduko teliyade
Vennela vennela
Nee roopamentho
Aashaga kalaganaga
Nenu
Vennela vennela
Nee roopamentho
Aashaga kalaganaga
Nenu
Nadila pravahinchu
Nee roopame kanulaku
Nannu kammesthunnadi
Nee roopamentho
Nadila pravahinchu
Nee roopame kanulaku
Nannu kammesthunnadi
Nee roopamentho
Neekai ne vechivunna
Nee daare chusthunna
Tholipoddu velaye
Tholi kalalu kadilaye
Cheravenduko teliyade
Neekai ne vechivunna
Nee daare chusthunna