Telugu Lyrics
నీతో నడిచే నా అడుగులే
మది పిలిచే పిలుపుల లోలో
నీతో కలిసే నా ఊహలే
చిరుగాలి కిలకిల రవళిలో
పులకింతల అలలు కదిలెగా
రేపటి కలల పున్నమిలో
నిదురే కరువై నీకై మెరిసెగా
నీ నవ్వుల వెన్నెల సాయంలో
నా మనసు వెన్నెల అయ్యెగా
నీ మాటల తేనెల ధారలో
నా దాహం తీరినట్టు అయ్యెగా
నీ తోడుంటే ఇంకేం కావాలి
నా జన్మకు అర్ధం నీవేగా
తోలి వలపుల తెమ్మెరలో
నీతో నడిచే నా అడుగులే
మది పిలిచే పిలుపుల లోలో
నీతో కలిసే నా ఊహలే
సందె పొద్దుల సంధ్య రాగంలో
నీ రూపమే కదిలెగా
నీకై తపించే ఈ క్షణంలో
నా మనసే కదిలెగా
నా గుండె లోతుల్లో నువ్వే నిండి
మరి ఇంక ఏదీ లేదే
ఈ స్నేహం రేపటి ప్రేమని
చెప్పేసే ఆశలే
తోలి వలపుల తెమ్మెరలో
నీతో నడిచే నా అడుగులే
మది పిలిచే పిలుపుల లోలో
నీతో కలిసే నా ఊహలే
చిరుగాలి కిలకిల రవళిలో
పులకింతల అలలు కదిలెగా
రేపటి కలల పున్నమిలో
నిదురే కరువై నీకై మెరిసెగా
English Lyrics / Transliteration
Neetho nadiche naa adugule
Madi piliche pilupula lololo
Neetho kalise naa oohale
Chirugaali kilakila ravalilo
Pulakinthala alalu kadilega
Repati kalala punnamilo
Nidure karuvai neekai merisega
Nee navvula vennela saayamlo
Naa manasu vennela ayyega
Nee maatalu thenela dhaaralo
Naa daaham theerinattu ayyega
Nee thodunte inke’m kaavaali
Naa janmaku ardham neeve ga
Toli valapula themmeralo
Neetho nadiche naa adugule
Madi piliche pilupula lololo
Neetho kalise naa oohale
Sande poddula sandhya raagamlo
Nee roopame kadilega
Neekai thapimche ee kshanamlo
Naa manase kadilega
Naa gunde lothullo nuvve nindi
Mari inka edee lede
Ee sneham repati premani
Cheppese aashale
Toli valapula themmeralo
Neetho nadiche naa adugule
Madi piliche pilupula lololo
Neetho kalise naa oohale
Chirugaali kilakila ravalilo
Pulakinthala alalu kadilega
Repati kalala punnamilo
Nidure karuvai neekai merisega