Telugu Lyrics
హాయిగ నా మది దాగి
ఒడిలో తనకై నేను అడిగే
చెలియా నడిచెను దారి
అరెరే నువ్వే నా వెలుగే
హాయిగ నా మది దాగి
వడిలో తనకై నేను అడిగే
చెలియా నడిచెను దారి
చూపుల కళ్ళకు నిలిచావులే
గుండె కొలిమిలో మారావులే
పొగమంచుతో తొలిచావులే
నీ నీడ నేనై నడిచావులే
అడుగు అడుగే నువ్వే నా దారే
నా గమ్యమే నువ్వేలే
కలిసి నడిచేది ఈ లోకమే
ఈ పయనమే నా సొంతమే
ఒడిలో నీకై…
తూర్పు వీధిలో తను వెలిగే
హాయిగ నా మది దాగి
ఒడిలో తనకై నేను అడిగే
చెలియా నడిచెను దారి
అరెరే నువ్వే నా వెలుగే
హాయిగ నా మది దాగి
వడిలో తనకై నేను అడిగే
చెలియా నడిచెను దారి
మబ్బులన్నీ చిరిగిపోరె
నీ రూపం కనబడగ
కళ్ళల్లో కలలు విరిసెరా
నీ మాట వినబడగా
ఒంటరిగానే నడయాడే
అడవిలో ఆశతో
చెలిమి నీతో చేరగా
దిశలే మారెగా
ఈ క్షణమేగా…
తూర్పు వీధిలో తను వెలిగే
హాయిగ నా మది దాగి
ఒడిలో తనకై నేను అడిగే
చెలియా నడిచెను దారి
అరెరే నువ్వే నా వెలుగే
హాయిగ నా మది దాగి
వడిలో తనకై నేను అడిగే
చెలియా నడిచెను దారి
English Lyrics / Transliteration
Haayiga naa madhi daagi
Odilo thanakai nenu adige
Cheliyaa nadichenu daari
Arere nuvve naa veluge
Haayiga naa madhi daagi
Vadilo thanakai nenu adige
Cheliyaa nadichenu daari
Choopula kallaku nilichaavule
Gunde kolimilo maaraavule
Pogamanchutho tholichaavule
Nee needa nenai nadichaavule
Adugu aduge nuvve naa daare
Naa gamyame nuvvele
Kalisi nadichedi ee lokame
Ee payaname naa sonthame
Odilo neekai…
Toorupu veedhilo thanu velige
Haayiga naa madhi daagi
Odilo thanakai nenu adige
Cheliyaa nadichenu daari
Arere nuvve naa veluge
Haayiga naa madhi daagi
Vadilo thanakai nenu adige
Cheliyaa nadichenu daari
Mabbulanni chirigipore
Nee roopam kanabadaga
Kallallo kalalu virisera
Nee maata vinabadaga
Ontarigaane nadayaade
Adavilo aashatho
Chelimi neetho cheraga
Dishale maarega
Ee kshanamega…
Toorupu veedhilo thanu velige
Haayiga naa madhi daagi
Odilo thanakai nenu adige
Cheliyaa nadichenu daari
Arere nuvve naa veluge
Haayiga naa madhi daagi
Vadilo thanakai nenu adige
Cheliyaa nadichenu daari