Telugu Lyrics
చూస్కోరా నా పవర్ చూస్కోరా
హెల్లో బాయ్ నేను వచ్చా
నువ్వేంట్రా ఎందుకంటె
ఎవడికైనా సరే ఇక ఎవరైనా సరే
జాగర్తగా ఉండాలి మరి
నేను ఎప్పుడు ఏం చేస్తానో
ఎవ్వడికీ తెలియదురా
నేను టప్ టక్కర్
అన్నీ చూస్తా
ఎవ్వడూ లేడురా నాతోటి పోటికొచ్చేటోడు
చూస్కోరా నా పవర్ చూస్కోరా
నేను టప్ టక్కర్
అన్నీ చూస్తా
ఎవ్వడూ లేడురా నాతోటి పోటికొచ్చేటోడు
చూస్కోరా నా పవర్ చూస్కోరా
అరె భయపడకు నువ్వెవడన్నా
కొంచెం కాస్త జాగ్రత్తగా
నా వైపు చూసి నవ్వుతుంటే
నా మైండ్ అంతా కాలిపోతుందిరా
హెల్లో బాయ్ నేను వచ్చా
నువ్వేంట్రా ఎందుకంటె
ఎవడికైనా సరే ఇక ఎవరైనా సరే
జాగర్తగా ఉండాలి మరి
నేను ఎప్పుడు ఏం చేస్తానో
ఎవ్వడికీ తెలియదురా
నేను టప్ టక్కర్
అన్నీ చూస్తా
ఎవ్వడూ లేడురా నాతోటి పోటికొచ్చేటోడు
చూస్కోరా నా పవర్ చూస్కోరా
నేను టప్ టక్కర్
అన్నీ చూస్తా
ఎవ్వడూ లేడురా నాతోటి పోటికొచ్చేటోడు
చూస్కోరా నా పవర్ చూస్కోరా
ఒక్కసారి స్టార్ట్ అయితే
ఆపడం నాకిష్టం లేదు
అంతే సంగతులు
ఈ ఆటకి నేనే కింగ్
నా రూల్స్ తోనే ఆడతా
వచ్చెయ్ చూసుకుందాం
నన్ను ఆపేంత ధైర్యం
ఎవ్వడికీ లేదురా
ఎవ్వడైనా సరే ఇక ఎవరైనా సరే
జాగర్తగా ఉండాలి మరి
నేను ఎప్పుడు ఏం చేస్తానో
ఎవ్వడికీ తెలియదురా
నేను టప్ టక్కర్
అన్నీ చూస్తా
ఎవ్వడూ లేడురా నాతోటి పోటికొచ్చేటోడు
చూస్కోరా నా పవర్ చూస్కోరా
నేను టప్ టక్కర్
అన్నీ చూస్తా
ఎవ్వడూ లేడురా నాతోటి పోటికొచ్చేటోడు
చూస్కోరా నా పవర్ చూస్కోరా
English Lyrics / Transliteration
Chusko ra naa power chusko ra
Hello boy nenu vachha
Nuvventra endukante
Evadikaina sare ika evaraina sare
Jagrattaga undali mari
Nenu eppudu em chestano
Evvadiki teliyadura
Nenu top tucker
Anni chusta
Evvadu ledu ra naatoti poti vacchetodu
Chusko ra naa power chusko ra
Nenu top tucker
Anni chusta
Evvadu ledu ra naatoti poti vacchetodu
Chusko ra naa power chusko ra
Are bhayapadaku nuvvevadanna
Konchem kaasta jagrattaga
Naa vaipu chusi navvutunte
Naa mind antha kaalipotundira
Hello boy nenu vachha
Nuvventra endukante
Evadikaina sare ika evaraina sare
Jagrattaga undali mari
Nenu eppudu em chestano
Evvadiki teliyadura
Nenu top tucker
Anni chusta
Evvadu ledu ra naatoti poti vacchetodu
Chusko ra naa power chusko ra
Nenu top tucker
Anni chusta
Evvadu ledu ra naatoti poti vacchetodu
Chusko ra naa power chusko ra
Okkasaari start ayite
Aapadam naakishtam ledu
Ante sangathulu
Ee aataki nene king
Naa rules tone aadatha
Vachheyi chusukundam
Nannu aapentha dhairyam
Evvadiki ledu ra
Evvadaina sare ika evaraina sare
Jagrattaga undali mari
Nenu eppudu em chestano
Evvadiki teliyadura
Nenu top tucker
Anni chusta
Evvadu ledu ra naatoti poti vacchetodu
Chusko ra naa power chusko ra
Nenu top tucker
Anni chusta
Evvadu ledu ra naatoti poti vacchetodu
Chusko ra naa power chusko ra