Telugu Lyrics
త్రిభువన పాల జగద్దోర
శ్రీకర శంకర పుత్ర
భక్త జనపాల భక్తసుర
శరణాగత రక్షక
హరిహర పుత్ర
అయ్యప్ప స్వామి
అయ్యప్ప స్వామి
అయ్యప్ప స్వామి
శరణము అయ్యప్ప స్వామి
శ్రీకర శంకర పుత్ర
భక్త జనపాల భక్తసుర
శరణాగత రక్షక
హరిహర పుత్ర
అయ్యప్ప స్వామి
అయ్యప్ప స్వామి
అయ్యప్ప స్వామి
శరణము అయ్యప్ప స్వామి
English Lyrics / Transliteration
Tribhuvana paala jagaddhora
Srekaara shankara putra
Bhakta jana paala bhaktasura
Sharaanaagatha rakshaka
Harihara putra
Ayyappa swamy
Ayyappa swamy
Ayyappa swamy
Sharanamu Ayyappa swamy
Srekaara shankara putra
Bhakta jana paala bhaktasura
Sharaanaagatha rakshaka
Harihara putra
Ayyappa swamy
Ayyappa swamy
Ayyappa swamy
Sharanamu Ayyappa swamy