Telugu Lyrics
త్రికాలజ్ఞానీశా
త్రికరణ శుద్ధిగా భక్తితో
వందనము నీకే ఈశా
త్రిలింగ దేశీశా ఈశా
త్రికాలజ్ఞానీశా
త్రికరణ శుద్ధిగా భక్తితో
వందనము నీకే ఈశా
భక్తవత్సలా వరప్రదా
భక్తవత్సలా వరప్రదా
సర్వలోకాధార సర్వేశ్వరా
సర్వలోకాధార సర్వేశ్వరా
త్రిలింగ దేశీశా ఈశా
త్రికాలజ్ఞానీశా
త్రికరణ శుద్ధిగా భక్తితో
వందనము నీకే ఈశా
ఓంకార రూపా నిరాకారా
ఓంకార రూపా నిరాకారా
అష్టైశ్వర్యానిచ్చు అఘోరా
అష్టైశ్వర్యానిచ్చు అఘోరా
త్రిలింగ దేశీశా ఈశా
త్రికాలజ్ఞానీశా
త్రికరణ శుద్ధిగా భక్తితో
వందనము నీకే ఈశా
త్రిశూలధారీ శంకరీశా
త్రిశూలధారీ శంకరీశా
తత్వజ్ఞాన నిధి దామోదరా
తత్వజ్ఞాన నిధి దామోదరా
త్రిలింగ దేశీశా ఈశా
త్రికాలజ్ఞానీశా
త్రికరణ శుద్ధిగా భక్తితో
వందనము నీకే ఈశా
English Lyrics / Transliteration
Trikalajnana Eesha
Trikaraṇa śuddhiga bhaktitō
Vandanamu nīke Eesha
Trilinga deshisha Eesha
Trikalajnana Eesha
Trikaraṇa śuddhiga bhaktitō
Vandanamu nīke Eesha
Bhaktavatsala Varapradā
Bhaktavatsala Varapradā
Sarvalokādhāra Sarvēśvarā
Sarvalokādhāra Sarvēśvarā
Trilinga deshisha Eesha
Trikalajnana Eesha
Trikaraṇa śuddhiga bhaktitō
Vandanamu nīke Eesha
Oṁkāra rūpā Nirākārā
Oṁkāra rūpā Nirākārā
Aṣṭaiśvaryāniccu Aghōrā
Aṣṭaiśvaryāniccu Aghōrā
Trilinga deshisha Eesha
Trikalajnana Eesha
Trikaraṇa śuddhiga bhaktitō
Vandanamu nīke Eesha
Triśūladhārī Śaṅkarīśā
Triśūladhārī Śaṅkarīśā
Tatvajñāna nidhi Dāmōdarā
Tatvajñāna nidhi Dāmōdarā
Trilinga deshisha Eesha
Trikalajnana Eesha
Trikaraṇa śuddhiga bhaktitō
Vandanamu nīke Eesha