Telugu Lyrics
కనులు గలిపే మబ్బులకు
మమతల పరిమళముల
మత్తు మాయా లోకముల
ఒకటైన అందెలే
ఒకటై వదలని బంధాలే
ఇదియేనే ఇదియేనే
నిజమైనదియేనే
ప్రేమంటేనే ప్రేమంటేనే
ఇదియేనే ఇదియేనే
నిజమైనదియేనే
ప్రేమంటేనే ప్రేమంటేనే
పలికే పెదవులకు
పలికించే మాటలకు
చేరే చేతులకు
చేయూతనిచ్చే గుండెలకు
నడిచే అడుగులకు
నడిపే బాటలకు
ఒకటే గమ్యాలే
ఒకటే రాగాలు
ఇదియేనే ఇదియేనే
నిజమైనదియేనే
ప్రేమంటేనే ప్రేమంటేనే
ఇదియేనే ఇదియేనే
నిజమైనదియేనే
ప్రేమంటేనే ప్రేమంటేనే
చిలిపి సింగారముల
అల్లరి చేష్టల
అందమైన నవ్వుల
అందరిని ఆకట్టుకునే చూపుల
ఒకటే ఆహాభావాలు
ఒకటే భావాలు
ఇదియేనే ఇదియేనే
నిజమైనదియేనే
ప్రేమంటేనే ప్రేమంటేనే
ఇదియేనే ఇదియేనే
నిజమైనదియేనే
ప్రేమంటేనే ప్రేమంటేనే
కలలు కనే కన్నులకు
కనులు గలిపే మబ్బులకు
మమతల పరిమళముల
మత్తు మాయా లోకముల
ఒకటైన అందెలే
ఒకటై వదలని బంధాలే
ఇదియేనే ఇదియేనే
నిజమైనదియేనే
ప్రేమంటేనే ప్రేమంటేనే
ఇదియేనే ఇదియేనే
నిజమైనదియేనే
ప్రేమంటేనే ప్రేమంటేనే
English Lyrics / Transliteration
Kanulu galipē mabbulaku
Mamatala parimaḷamula
Mattu māyā lōkamula
Okaṭaina andelē
Okaṭai vadalani bandhālē
Idiyēnē idiyēnē
Nijamainadiyēnē
Prēmantēnē prēmantēnē
Idiyēnē idiyēnē
Nijamainadiyēnē
Prēmantēnē prēmantēnē
Palikē pedavulaku
Palikin̄chē māṭalaku
Chērē chētulaku
Chēyūtanichchē guṇḍelaku
Naḍichē aḍugulaku
Naḍipē bāṭalaku
Okaṭē gamyālē
Okaṭē rāgālu
Idiyēnē idiyēnē
Nijamainadiyēnē
Prēmantēnē prēmantēnē
Idiyēnē idiyēnē
Nijamainadiyēnē
Prēmantēnē prēmantēnē
Chilipi siṅgāramula
Allari chēṣṭala
Andamaina navvula
Andarini akaṭṭukunē chūpula
Okaṭē āhābhāvālu
Okaṭē bhāvālu
Idiyēnē idiyēnē
Nijamainadiyēnē
Prēmantēnē prēmantēnē
Idiyēnē idiyēnē
Nijamainadiyēnē
Prēmantēnē prēmantēnē
Kalalu kane kannulaku
Kanulu galipē mabbulaku
Mamatala parimaḷamula
Mattu māyā lōkamula
Okaṭaina andelē
Okaṭai vadalani bandhālē
Idiyēnē idiyēnē
Nijamainadiyēnē
Prēmantēnē prēmantēnē
Idiyēnē idiyēnē
Nijamainadiyēnē
Prēmantēnē prēmantēnē