Telugu Lyrics
మనసెందుకో కలవర పడే
ఏ దారి పోయే గానీ
నీ ఒడినే చేరే దాక
ఆగేది లేదని
నీవే నా ప్రాణమా
నీవే నా ప్రాణమా
నీవే నా ప్రాణమా
నీవే నా ప్రాణమా
ఓ నీవే నా ప్రాణమా
ఓ నీవే నా ప్రాణమా
లోకం లో ఎన్నో చోట్లు
చూడాలంటూ ఉన్నా
అడుగు ముందుకు పడనంటుంది
ఆగమంటుంది
లోకం లో ఎన్నో చోట్లు
చూడాలంటూ ఉన్నా
అడుగు ముందుకు పడనంటుంది
ఆగమంటుంది
ఎంత కోరికలు ఉన్నా
మనసెక్కడో ఆగిపోయే
ఎంత సంతోషం ఉన్నా
నీ నవ్వులు చూడనిదే
నిండదే మరి
నీవే నా ప్రాణమా
నీవే నా ప్రాణమా
నీవే నా ప్రాణమా
నీవే నా ప్రాణమా
ఏమైందో ఏమో గానీ
మనసెందుకో కలవర పడే
ఏ దారి పోయే గానీ
నీ ఒడినే చేరే దాక
ఆగేది లేదని
నీవే నా ప్రాణమా
నీవే నా ప్రాణమా
నీవే నా ప్రాణమా
నీవే నా ప్రాణమా
ఓ నీవే నా ప్రాణమా
ఓ నీవే నా ప్రాణమా
English Lyrics / Transliteration
Manasenduko kalavara pade
Ye daari poye gaani
Nee odine chere daaka
Aagedi ledani
Neeve naa praanamaa
Neeve naa praanamaa
Neeve naa praanamaa
Neeve naa praanamaa
O neeve naa praanamaa
O neeve naa praanamaa
Lokam lo enno chotlu
Choodalantu unnaa
Adugu munduku padanantundi
Aagamantundi
Lokam lo enno chotlu
Choodalantu unnaa
Adugu munduku padanantundi
Aagamantundi
Enta korikalu unnaa
Manasekkado aagipoye
Enta santosham unnaa
Nee navvulu choodanide
Nindade mari
Neeve naa praanamaa
Neeve naa praanamaa
Neeve naa praanamaa
Neeve naa praanamaa
Emaindo emo gaani
Manasenduko kalavara pade
Ye daari poye gaani
Nee odine chere daaka
Aagedi ledani
Neeve naa praanamaa
Neeve naa praanamaa
Neeve naa praanamaa
Neeve naa praanamaa
O neeve naa praanamaa
O neeve naa praanamaa