Telugu Lyrics
తిరిగే లోకం చూస్తూ మస్తుగ తిరగూ
రంగుల గారడిలో రంగేసి ముంచూ
హద్దులు లేని మన హాయే కదా ఊహూ
పట్టుకో పట్టుకో నా చెయ్యి పట్టుకో
తిరిగే లోకం చూస్తూ మస్తుగ తిరగూ
రంగుల గారడిలో రంగేసి ముంచూ
హద్దులు లేని మన హాయే కదా ఊహూ
కాళ్ళకు బలగం కట్టూ
గంగమ్మ ఒడిలో దిగూ
ఎండైనా వానైనా
అడవిల్ల పయనం సాగూ
కళ్ళలో కలలు కట్టూ
కాస్త వెతకబద్దీ
మనం వెతికేది ఏదో
అది దొరుకుతుందో లేదో
తుమెడియల్లో తుమెడియల్లో
పాలల్లోన సొమెడియల్లో
తొడుపులేని తొడుగై
తోడుంటే చాలు పయనం
తుమెడియల్లో తుమెడియల్లో
పాలల్లోన సొమెడియల్లో
తొడుపులేని తొడుగై
తోడుంటే చాలు పయనం
అడవిలోన పుట్టింది
అడవిలోనే తిరిగేది
అడవియే తన ఆస్తి
ఆడెత్తే తన బస్తీ
దారికే దాగనీ
దాటుకుంటూ పోనీ
తన ధైర్యమే తనకు
తాగూ తన మత్తు
పట్టుకో పట్టుకో నా చెయ్యి పట్టుకో
తిరిగే లోకం చూస్తూ మస్తుగ తిరగూ
రంగుల గారడిలో రంగేసి ముంచూ
హద్దులు లేని మన హాయే కదా ఊహూ
పచ్చని పైరుల దారి
పచ్చగా మనసుని దోచే
వెన్నెలే ముద్దూ
పంపించే తన ఊహూ
చిరుగాలి ఊసే
చెవుల్లోన చేరే
అది విని మనం కూడా
ఆడేద్దాం రా
తుమెడియల్లో తుమెడియల్లో
పాలల్లోన సొమెడియల్లో
తొడుపులేని తొడుగై
తోడుంటే చాలు పయనం
తుమెడియల్లో తుమెడియల్లో
పాలల్లోన సొమెడియల్లో
తొడుపులేని తొడుగై
తోడుంటే చాలు పయనం
English Lyrics / Transliteration
Thirige lokam choosthoo masthuga thiragoo
Rangula gaarodiloo rangesi munchoo
Haddhulu leni mana haaye kadaa oohhoo
Pattuko pattuko naa cheyyi pattuko
Thirige lokam choosthoo masthuga thiragoo
Rangula gaarodiloo rangesi munchoo
Haddhulu leni mana haaye kadaa oohhoo
Kaallaku balagam kattu
Gangaamma odilo digoo
Endainaa vaanainaa
Adavilla payanam saagoo
Kaallalo kalalu kattu
Kaastha vethakabaddi
Manam vethakedi edho
Adi dorukuthundo ledho
Thumediyallo thumediyallo
Paalallona somediyallo
Thodupuleni thodugai
Thodunte chaalu payanam
Thumediyallo thumediyallo
Paalallona somediyallo
Thodupuleni thodugai
Thodunte chaalu payanam
Adavilona puttindhi
Adavilona thirigedi
Adaviye thana aasti
Aadethe thana basti
Dharike dhaagani
Dhaatukuntu poney
Thana dhairyame thanaku
Thaagoo thana maththu
Pattuko pattuko naa cheyyi pattuko
Thirige lokam choosthoo masthuga thiragoo
Rangula gaarodiloo rangesi munchoo
Haddhulu leni mana haaye kadaa oohhoo
Pachani pairula dhaari
Pachagaa manasuni doche
Vennelae muddhu
Pampinche thana oohhoo
Chirugaali oose
Chevullona chere
Adi vini manam kooda
Aadhedham raa
Thumediyallo thumediyallo
Paalallona somediyallo
Thodupuleni thodugai
Thodunte chaalu payanam
Thumediyallo thumediyallo
Paalallona somediyallo
Thodupuleni thodugai
Thodunte chaalu payanam