Telugu Lyrics
త్వమేవ శరణం త్వమేవ శరణం
హే జగన్నాథా త్వమేవ శరణం
శరణాగత త్రాణాయ త్వమేవ శరణం
అఖిల జగతికి మూల కారణం
అనంత రూపధారి త్వమేవ శరణం
అజ్ఞాన తిమిరం నుంచీ విముక్తి
జ్ఞాన ప్రదాతా త్వమేవ శరణం
దుర్గతి నివారణా త్వమేవ శరణం
దుఃఖ భంజనా త్వమేవ శరణం
అభయ ప్రదాతా త్వమేవ శరణం
అనాథ రక్షకా త్వమేవ శరణం
శరణు శరణు శ్రీహరి త్వమేవ శరణం
శరణు శరణు త్రిమూర్తి త్వమేవ శరణం
శరణు శరణు సచ్చిదానంద త్వమేవ శరణం
శరణు శరణు పరబ్రహ్మ త్వమేవ శరణం
English Lyrics / Transliteration
Tvameva sharanam tvameva sharanam
Hey Jagannatha tvameva sharanam
Sharanagatha traanaaya tvameva sharanam
Akhila jagathiki moola kaaranam
Anantha roopadhaari tvameva sharanam
Ajnana thimiram nunchi vimukthi
Jnana pradhaathaa tvameva sharanam
Durghathi nivarana tvameva sharanam
Duhkha bhanjana tvameva sharanam
Abhaya pradhaathaa tvameva sharanam
Anadha rakshaka tvameva sharanam
Sharanu sharanu Srihari tvameva sharanam
Sharanu sharanu Trimurthi tvameva sharanam
Sharanu sharanu Sachchidaananda tvameva sharanam
Sharanu sharanu Parabrahma tvameva sharanam