Telugu Lyrics
సర్వలోకాలకు ఆధారము
ఓంకార రూపము శుభకర రూపము
సాయి దివ్యనామము
అఖిల విశ్వమ్మునకు మూలము
అద్భుత శక్తులకు తావలము
అజ్ఞాన తిమిరముల తొలగించు
సాయి దివ్యనామము
శాంత స్వరూపము అనంత రూపము
అంతులేని దయకు నిలయము
అంతరాత్మలో వెలుగులు నింపు
సాయి దివ్యనామము
అంబాతుల భువనములకు దివ్యమంత్రము
అష్టైశ్వర్యములకు అదియే మంత్రము
అనుక్షణము నిన్ను తలచు భక్తులకు
అభయము నొసగును సాయి నామము
English Lyrics / Transliteration
Sarva lokaalaku aadhaaramu
Omkaara roopamu shubhakaara roopamu
Sai divya naamamu
Akhila vishwammunaku moolamu
Adbhuta shaktulaku thaavalamu
Ajnana timiramula tolaginchu
Sai divya naamamu
Shaanta swaroopamu ananta roopamu
Antu leni dayaku nilayamu
Antaraatmaloo velugulu nimpu
Sai divya naamamu
Ambhatula bhuvanamulaku divyamantramu
Ashtaishwaryamulaku adiye mantramu
Anukshanamu ninnu talachu bhaktulaku
Abhayamu nosagunu sai naamamu