Telugu Lyrics
ఒంటరి ఈ పయనమెందుకో
ప్రియతమా ప్రియతమా
నా గుండె గుసగుస నీతోనే
మెల్లగా మెల్లగా
జారే కాలం నీతోనే
ఉదాస్ ఉదాస్ చుపులెందుకో
ఒంటరి ఈ పయనమెందుకో
కనులు మూస్తే నీ రూపం
కనువిప్పితే నీ తలపు
మెల్లగా మెల్లగా
నాలోకం నువ్వే కదా
మాట విన్నా నీ పిలుపు
మౌనం అయినా నీ పలుకు
మెల్లగా మెల్లగా
నా శ్వాస నువ్వే కదా
ఉదాస్ ఉదాస్ చుపులెందుకో
ఒంటరి ఈ పయనమెందుకో
నీకోసమే ఈ జీవనం
నీతోనే ప్రతి క్షణం
మెల్లగా మెల్లగా
నా బంధం నీతోనే
నీతోనే ఈ లోకం
నీతోనే నా స్వర్గం
మెల్లగా మెల్లగా
నా జీవితం నీతోనే
ఉదాస్ ఉదాస్ చుపులెందుకో
ఒంటరి ఈ పయనమెందుకో
ప్రియతమా ప్రియతమా
నా గుండె గుసగుస నీతోనే
మెల్లగా మెల్లగా
జారే కాలం నీతోనే
English Lyrics / Transliteration
Ontari ee payanamenduko
Priyamathama priyamathama
Naa gunde gusagusa neethone
Mellaga mellaga
Jaare kaalam neethone
Udas udas chupulenduko
Ontari ee payanamenduko
Kanulu moosthe nee roopam
Kanuippithe nee thalapu
Mellaga mellaga
Naalokam nuvve kadha
Maata vinna nee pilupu
Mounam aina nee paluku
Mellaga mellaga
Naa shwasa nuvve kadha
Udas udas chupulenduko
Ontari ee payanamenduko
Neekosame ee jeevanam
Neethone prathi kshanam
Mellaga mellaga
Naa bandham neethone
Neethone ee lokam
Neethone naa swargam
Mellaga mellaga
Naa jeevitham neethone
Udas udas chupulenduko
Ontari ee payanamenduko
Priyamathama priyamathama
Naa gunde gusagusa neethone
Mellaga mellaga
Jaare kaalam neethone