Telugu Lyrics
అంధకారమంతా పారద్రోలెనులే
జయ జయ క్రీస్తు పుట్టెనులే
జయ జయ క్రీస్తు పుట్టెనులే
పల్లె సీమలందు శాంతినీ ప్రేమనూ
నింపెనులే మనసులందు
శాంతి దూతల పాటలు
వింపించెను గగనమందు
జయ జయ క్రీస్తు పుట్టెనులే
జయ జయ క్రీస్తు పుట్టెనులే
కృతజ్ఞతా స్తుతులతో స్తుతియించుదము
కరుణామయుని పేరను
ప్రభువు దాసులమగుచు
సేవించుదము నిరంతరము
జయ జయ క్రీస్తు పుట్టెనులే
జయ జయ క్రీస్తు పుట్టెనులే
English Lyrics / Transliteration
Andhakaaramantha paaradrolenule
Jaya jaya kreesthu puttenule
Jaya jaya kreesthu puttenule
Palle seemalandhu shaanthinee premanoo
Nimpenule manasulandu
Shanthi doothala paatalu
Vimpinchenu gaganamandu
Jaya jaya kreesthu puttenule
Jaya jaya kreesthu puttenule
Krutagnathaa sthuthulatho sthuthimchudamu
Karunaamayuni peranu
Prabhu daasulamaguchu
Sevimchudamu nirantharamu
Jaya jaya kreesthu puttenule
Jaya jaya kreesthu puttenule