Telugu Lyrics
కనుల ముందు కరిగిపోతుంటుంది
చేతుల్లోకి చిక్కనంటుంది
మదిలోన మెరిసిపోతుంటుంది
ఊసుపోదు ఉసూరుమంటుంది
కనుల ముందు కరిగిపోతుంటుంది
చేతుల్లోకి చిక్కనంటుంది
మదిలోన మెరిసిపోతుంటుంది
చిన్నారి నీలి కన్నుల లోతులలో
దాగున్న మెరుపులేవో కనిపిస్తున్నాయి
నిన్ను చూసిన క్షణంలోనే
నాలో ఏదో మార్పు వచ్చెనులే
ఊసుపోదు ఉసూరుమంటుంది
కనుల ముందు కరిగిపోతుంటుంది
చేతుల్లోకి చిక్కనంటుంది
మదిలోన మెరిసిపోతుంటుంది
చిలిపి నవ్వుల నీ మోము పై
దాగున్న నీ కోపమంతా
మదిని దోచేస్తోంది
నిన్ను చూసిన క్షణంలోనే
నాలో ఏదో మార్పు వచ్చెనులే
ఊసుపోదు ఉసూరుమంటుంది
కనుల ముందు కరిగిపోతుంటుంది
చేతుల్లోకి చిక్కనంటుంది
మదిలోన మెరిసిపోతుంటుంది
ఊసుపోదు ఉసూరుమంటుంది
కనుల ముందు కరిగిపోతుంటుంది
చేతుల్లోకి చిక్కనంటుంది
మదిలోన మెరిసిపోతుంటుంది
English Lyrics / Transliteration
Kanula mundu karigipotuntundi
Chethulloki chikkanantundi
Madilona merisipothuntundi
Uusupodu usurmantundi
Kanula mundu karigipotuntundi
Chethulloki chikkanantundi
Madilona merisipothuntundi
Chinnari neeli kannula lothulalo
Daagunna merupulevo kanipistunnayi
Ninnu chusina kshanamlone
Naalo edo maarpu vacchenule
Uusupodu usurmantundi
Kanula mundu karigipotuntundi
Chethulloki chikkanantundi
Madilona merisipothuntundi
Chilipi navvula nee momu pai
Daagunna nee kopamanta
Madini dochesthondi
Ninnu chusina kshanamlone
Naalo edo maarpu vacchenule
Uusupodu usurmantundi
Kanula mundu karigipotuntundi
Chethulloki chikkanantundi
Madilona merisipothuntundi
Uusupodu usurmantundi
Kanula mundu karigipotuntundi
Chethulloki chikkanantundi
Madilona merisipothuntundi