Telugu Lyrics
ఉగ్ర నరసింహుడవై ఉవ్వెత్తున లేచి
హిరణ్యకశిపుని సంహరించిన వేళ
శరణు శరణుమన్న భక్తజన కోలాహలమ్మున
భక్తసురక్షకుడవై వెలసిన వేళ
హిరణ్యకశిపుని సంహరించిన వేళ
శరణు శరణుమన్న భక్తజన కోలాహలమ్మున
భక్తసురక్షకుడవై వెలసిన వేళ
English Lyrics / Transliteration
Ugra Narasimhudaivai uvvetthuna lechi
Hiranyakashipuni samharinchina vela
Sharanu sharanumanna bhaktajana kolahalamuna
Bhaktasurakshakudavai velasina vela
Hiranyakashipuni samharinchina vela
Sharanu sharanumanna bhaktajana kolahalamuna
Bhaktasurakshakudavai velasina vela