Telugu Lyrics
నాలో లోకం నేడూ
కానివ్వరా కానివ్వరా
నీలో నన్ను కలవనీరా
ఊలికీ ఊలికీ పడకు
నాలో లోకం నేడూ
కానివ్వరా కానివ్వరా
నీలో నన్ను కలవనీరా
వెన్నెల వీణలో స్వరము
నీ చిరునవ్వులో వరము
మెల్లగా సాగనీవో
మన కల నడవనీవో
వెన్నెల వీణలో స్వరము
నీ చిరునవ్వులో వరము
మెల్లగా సాగనీవో
మన కల నడవనీవో
ఊలికీ ఊలికీ పడకు
నాలో లోకం నేడూ
కానివ్వరా కానివ్వరా
నీలో నన్ను కలవనీరా
హాయి హాయిగా ఎగిరే
చిరుగాలి రేపే ఈ కల
కోరిక తీరే వేళ
కానుకగా నిన్నే కోరి
హాయి హాయిగా ఎగిరే
చిరుగాలి రేపే ఈ కల
కోరిక తీరే వేళ
కానుకగా నిన్నే కోరి
ఊలికీ ఊలికీ పడకు
నాలో లోకం నేడూ
కానివ్వరా కానివ్వరా
నీలో నన్ను కలవనీరా
ఊలికీ ఊలికీ పడకు
నాలో లోకం నేడూ
కానివ్వరా కానివ్వరా
నీలో నన్ను కలవనీరా
English Lyrics / Transliteration
Naalo lokam nedu
Kaanivvara kaanivvara
Neelo nannu kalavaneera
Ulikee ulikee padaku
Naalo lokam nedu
Kaanivvara kaanivvara
Neelo nannu kalavaneera
Vennela veenalo swaramu
Nee chirunavvulo varamu
Mellagaa saaganeevo
Mana kala nadavaneevo
Vennela veenalo swaramu
Nee chirunavvulo varamu
Mellagaa saaganeevo
Mana kala nadavaneevo
Ulikee ulikee padaku
Naalo lokam nedu
Kaanivvara kaanivvara
Neelo nannu kalavaneera
Haayi haayigaa egire
Chirugaali repe ee kala
Korika theere vela
Kaanukagaa ninne kori
Haayi haayigaa egire
Chirugaali repe ee kala
Korika theere vela
Kaanukagaa ninne kori
Ulikee ulikee padaku
Naalo lokam nedu
Kaanivvara kaanivvara
Neelo nannu kalavaneera
Ulikee ulikee padaku
Naalo lokam nedu
Kaanivvara kaanivvara
Neelo nannu kalavaneera