Telugu Lyrics
ఉల్లె ఉల్లె ఉయ్యాలలే
తొలిసారి తొలిసారి నను చూడగానే
తడబాటు తడబాటు నీ గుండెలో
పలికింది పలికింది ఏదో గీతం
నలిగింది నలిగింది నా సొగసులో
చూపులతోనే చూపులతోనే
మాటలాడే నీ పద్ధతి
నవ్వుతోనే నవ్వుతోనే
దూరమాయే నా వెలితి
ఇది తొలివలపేనే
తెలియని ఆశలే
ఎన్నెన్నో ఈవేళ
ఎగిరే సీతాకోక చిలుకలా
మనసే మారెనెలా
ఉల్లె ఉల్లె ఉయ్యాలలే
ఉల్లె ఉల్లె ఉయ్యాలలే
హాయిగా హాయిగా అల్లరి చేయగా
చల్లగా చల్లగా కౌగిలిలో
ఏదో లోకం లో విహార యాత్ర
వెతికింది వెతికింది నీ చేతిలో
పరువాలు పరువాలు పులకరించి
పరవశిస్తే ఎంత బాగుండు
తనువులు తనువులు కలసిపోయి
తమకించి పోతే ఎంత వింతగుండు
ఒకరి కోసం ఒకరమనే
ఈ వేళ ఈ బంధమే
నిలిచివుండాలి కలకాలం
కలిసుండాలి జన్మజన్మలని
ఆశపడితే తప్పేముంది
ఉల్లె ఉల్లె ఉయ్యాలలే
ఉల్లె ఉల్లె ఉయ్యాలలే
తొలిసారి తొలిసారి నను చూడగానే
తడబాటు తడబాటు నీ గుండెలో
పలికింది పలికింది ఏదో గీతం
నలిగింది నలిగింది నా సొగసులో
English Lyrics / Transliteration
ulle ulle uyyalale
tolisaari tolisaari nanu choodagaane
thadabaatu thadabaatu nee gundelo
palikindi palikindi edho geetham
naligindi naligindi naa sogusulo
choopulatho ne choopulatho ne
maatalade nee paddhathi
navvutho ne navvutho ne
dooramaaye naa velithi
idi tholi valapene
theliyani aashale
ennenno eevela
egire seethaakokachilukalaa
manase maare nelanaa
ulle ulle uyyalale
ulle ulle uyyalale
haayigaa haayigaa allari cheyagaa
challagaa challagaa kaugi lilo
edho lokam lo vihaara yaathra
vethikindi vethikindi nee chethilo
paruvaalu paruvaalu pulakarinchi
paravashisthe entha baagundu
thanuvulu thanuvulu kalisipoyi
thamakinchi pothe entha vinthugundu
okari kosam okaramane
ee vela ee bandhame
nilichivundaali kalakaalam
kalisundaali janma janmalani
aashapadithe thappe mundi
ulle ulle uyyalale
ulle ulle uyyalale
tolisaari tolisaari nanu choodagaane
thadabaatu thadabaatu nee gundelo
palikindi palikindi edho geetham
naligindi naligindi naa sogusulo