Telugu Lyrics
అది చూసి మైమరచిపోయిన చూడు
చీరలన్ని చీలిపోగా
నడుమున దాగిపోగా
అది చూడ సొట్ట సొట్ట సొట్ట చూడు
చీరలన్ని చీలిపోగా
నడుమున దాగిపోగా
అది చూడ సొట్ట సొట్ట సొట్ట చూడు
కొంచెమే గోడ చేరి
కొంచెమే తల వంచి
కాళ్ళకి కళ్ళకి అంటుకున్న కోక
చిక్కుపడ్డ ముడిపడగా
చిలకలు పలుకగా
తెలుపు తెల్లదనంతో కుంకుమ పూత
ఉల్లిపూల కోక కట్టుకున్న సోకు
అది చూసి మైమరచిపోయిన చూడు
మిలమిల మెరిసే మెరుపు
అది నడుమున అడుగే
మగవారి మనసున నీళ్ళె
తళతళలాడే అల
నీ చూపులో ఉందా
కలిగిందో కలిగిందో కల
నడుము నడుమ నడక
చూపుల దాగుడుమూత
రసగుల్లలాంటి పెదవుల
పండుగ పండుగ
కొంచెమే గోడ చేరి
కొంచెమే తల వంచి
కాళ్ళకి కళ్ళకి అంటుకున్న కోక
చిక్కుపడ్డ ముడిపడగా
చిలకలు పలుకగా
తెలుపు తెల్లదనంతో కుంకుమ పూత
ఉల్లిపూల కోక కట్టుకున్న సోకు
అది చూసి మైమరచిపోయిన చూడు
చీరలన్ని చీలిపోగా
నడుమున దాగిపోగా
అది చూడ సొట్ట సొట్ట సొట్ట చూడు
English Lyrics / Transliteration
Adi chusi maimarachipoyina choodu
Cheeralanni chelipoga
Nadumuna daagipoga
Adi chooda sotta sotta sotta choodu
Cheeralanni chelipoga
Nadumuna daagipoga
Adi chooda sotta sotta sotta choodu
Koncheme goda cheri
Koncheme thala vanchi
Kaallaki kallaki antukunna koka
Chikkupadda mudipadaga
Chilakalu palukaga
Telupu telladanantho kumkuma pootha
Ullipoola koka kattukunna soku
Adi chusi maimarachipoyina choodu
Milamila merise merupu
Adi nadumuna aduge
Magavaari manasuna neelle
Thalthalalaade ala
Nee choopulo undhaa
Kaligindho kaligindho kala
Nadumu naduma nadaka
Choopula daagudumootha
Rasagullalaanti pedavula
Panduga panduga
Koncheme goda cheri
Koncheme thala vanchi
Kaallaki kallaki antukunna koka
Chikkupadda mudipadaga
Chilakalu palukaga
Telupu telladanantho kumkuma pootha
Ullipoola koka kattukunna soku
Adi chusi maimarachipoyina choodu
Cheeralanni chelipoga
Nadumuna daagipoga
Adi chooda sotta sotta sotta choodu