Telugu Lyrics
చూడ తరలి రండి
ఆదిశక్తి పార్వతి కరుణా కటాక్షం
పొంద తరలి రండి
పసుపు కుంకుమల పండుగ ఇది
అంబికా పతి కి శుభము జరిగే
పుణ్యకాలం ఇది
శివయ్య శివయ్య శివయ్య శివయ్య
జయహో జయహో జయహో జయహో
శంకరయ్య శంకరయ్య శంకరయ్య శంకరయ్య
జయహో జయహో జయహో జయహో
జగమంతటా కల్యాణ గోడ కట్టు
జీవనానికి కాడ
వధువరూలకు ఆశీస్సులు
కురిపించ తరలి రండి
ప్రాణేశ్వరితో పెళ్ళాడి
పరమేశ్వరుడు నవ్వాడే
లోకమాత తొడె పెళ్ళి
రంగే రంజుగా సాగే
లోకం కోరుకున్న ముచ్చట
ఈశ్వరుని ఆశయమట
శంకరయ్య శంకరయ్య శంకరయ్య శంకరయ్య
జయహో జయహో జయహో జయహో
శివయ్య శివయ్య శివయ్య శివయ్య
జయహో జయహో జయహో జయహో
ఉమా మహేశ్వరుల కల్యాణ వైభవం
చూడ తరలి రండి
ఆదిశక్తి పార్వతి కరుణా కటాక్షం
పొంద తరలి రండి
పసుపు కుంకుమల పండుగ ఇది
అంబికా పతి కి శుభము జరిగే
పుణ్యకాలం ఇది
శివయ్య శివయ్య శివయ్య శివయ్య
జయహో జయహో జయహో జయహో
శంకరయ్య శంకరయ్య శంకరయ్య శంకరయ్య
జయహో జయహో జయహో జయహో
అంబ పతి అడుగుల సవ్వడి
వినబడుతుంది
అమ్మ కనుల ఆనందపు
అలలు పెల్లుబుకుతాయి
అష్టదళ కమల మధ్యన
అలరారు శ్రీ చక్రాన
అర్ధనారీశ్వర రూపం
ప్రకటోయె కరమెంతో
ఆదిశక్తి రూపాన్ని
ఆరాధించు ఈ శుభమున
శంకరయ్య శంకరయ్య శంకరయ్య శంకరయ్య
జయహో జయహో జయహో జయహో
శివయ్య శివయ్య శివయ్య శివయ్య
జయహో జయహో జయహో జయహో
English Lyrics / Transliteration
Chooda Tarali Randi
Adishakti Parvati Karuna Kataksham
Ponda Tarali Randi
Pasupu Kumkumala Panduga Idi
Ambika Pati Ki Shubhmu Jurige
Punyakalam Idi
Shivayya Shivayya Shivayya Shivayya
Jayaho Jayaho Jayaho Jayaho
Shankarayya Shankarayya Shankarayya Shankarayya
Jayaho Jayaho Jayaho Jayaho
Jagamantata Kalyana Goda Kattu
Jeevananiki Kada
Vadhuvorulaku Ashissulu
Kuripinch Tarali Randi
Praneshwaritho Pelladi
Parameshwarudu Navvade
Lokamatha Thode Pelli
Range Ranjuga Sage
Lokam Korukunna Muchhata
Eshwaruni Ashaymata
Shankarayya Shankarayya Shankarayya Shankarayya
Jayaho Jayaho Jayaho Jayaho
Shivayya Shivayya Shivayya Shivayya
Jayaho Jayaho Jayaho Jayaho
Uma Maheswarula Kalyana Vaibhavam
Chooda Tarali Randi
Adishakti Parvati Karuna Kataksham
Ponda Tarali Randi
Pasupu Kumkumala Panduga Idi
Ambika Pati Ki Shubhmu Jurige
Punyakalam Idi
Shivayya Shivayya Shivayya Shivayya
Jayaho Jayaho Jayaho Jayaho
Shankarayya Shankarayya Shankarayya Shankarayya
Jayaho Jayaho Jayaho Jayaho
Amba Pati Adugula Savvadi
Vinabadutundi
Amma Kanula Anandapu
Alalu Pellubukutayi
Ashtadala Kamalamadyana
Alararu Sri Chakrana
Ardhanareeshwara Roopam
Prakatoye Karamentho
Adishakti Rupanni
Aaradhinchu Ee Shubhmu Na
Shankarayya Shankarayya Shankarayya Shankarayya
Jayaho Jayaho Jayaho Jayaho
Shivayya Shivayya Shivayya Shivayya
Jayaho Jayaho Jayaho Jayaho