Telugu Lyrics
నవవధువట గణపతి
కైలాస నిలయా గణపతి
కరుణామయ గణపతి
అందాల రూపా గణపతి
ఆనంద స్వరూపా గణపతి
అంకుశధర గణపతి
అభయవరద గణపతి
గణనాథుడ గణపతి
గంగపుత్రుడ గణపతి
గంభీర గణపతి
గంభీర గణపతి
సర్వేశ్వరుడ గణపతి
సచ్చిదానంద గణపతి
శాంత స్వరూపా గణపతి
శంకర తనయ గణపతి
శరణు శరణు గణపతి
శుభకర గణపతి
శ్రీకర గణపతి
శుభకర గణపతి
English Lyrics / Transliteration
Navavadhuvaṭa Ganapati
Kailāsa nilayā Ganapati
Karunāmaya Ganapati
Andāla rūpā Ganapati
Ānanda svarūpā Ganapati
Aṅkuśadhara Ganapati
Abhayavarada Ganapati
Gaṇanāthuḍa Ganapati
Gaṅgaputruḍa Ganapati
Gambhīra Ganapati
Gambhīra Ganapati
Sarvēśvaruḍa Ganapati
Saccidānanda Ganapati
Śānta svarūpā Ganapati
Śaṅkara tanaya Ganapati
Śaraṇu śaraṇu Ganapati
Śubhakara Ganapati
Śrīkara Ganapati
Śubhakara Ganapati