Telugu Lyrics
నేను నిన్ను చూస్తూ ఉంటా
అంకుల్ అంకుల్ లిటిల్ స్టార్
నేను నిన్ను చూస్తూ ఉంటా
చిన్ని చిన్ని కోరికలు
చిట్టి చిట్టి స్నేహాలు
మధ్యలోన మన ప్రేమ
అంకుల్ అంకుల్ లిటిల్ స్టార్
నేను నిన్ను చూస్తూ ఉంటా
చిన్ని చిన్ని కోరికలు
చిట్టి చిట్టి స్నేహాలు
మధ్యలోన మన ప్రేమ
అంకుల్ అంకుల్ లిటిల్ స్టార్
నేను నిన్ను చూస్తూ ఉంటా
ఓ చిన్నారి బాలికవై
నన్ను అంకుల్ అనగా
హృదయమంతా పులకింత
అంకుల్ అంకుల్ లిటిల్ స్టార్
నేను నిన్ను చూస్తూ ఉంటా
చిన్ని చిన్ని కోరికలు
చిట్టి చిట్టి స్నేహాలు
మధ్యలోన మన ప్రేమ
అంకుల్ అంకుల్ లిటిల్ స్టార్
నేను నిన్ను చూస్తూ ఉంటా
నీకు భయమే లేదుగా
నీకు దిగులే లేదుగా
నా తోడుంటే నీతో
అంకుల్ అంకుల్ లిటిల్ స్టార్
నేను నిన్ను చూస్తూ ఉంటా
చిన్ని చిన్ని కోరికలు
చిట్టి చిట్టి స్నేహాలు
మధ్యలోన మన ప్రేమ
అంకుల్ అంకుల్ లిటిల్ స్టార్
నేను నిన్ను చూస్తూ ఉంటా
English Lyrics / Transliteration
Nenu ninnu choostoo untaa
Uncle uncle little star
Nenu ninnu choostoo untaa
Chinni chinni korikalu
Chitti chitti snehalu
Madhyalona mana prema
Uncle uncle little star
Nenu ninnu choostoo untaa
Chinni chinni korikalu
Chitti chitti snehalu
Madhyalona mana prema
Uncle uncle little star
Nenu ninnu choostoo untaa
O chinnari baalikavai
Nannu uncle anagaa
Hrdayamantaa pulakinta
Uncle uncle little star
Nenu ninnu choostoo untaa
Chinni chinni korikalu
Chitti chitti snehalu
Madhyalona mana prema
Uncle uncle little star
Nenu ninnu choostoo untaa
Neeku bhayame ledugaa
Neeku digule ledugaa
Naa todu nte neetho
Uncle uncle little star
Nenu ninnu choostoo untaa
Chinni chinni korikalu
Chitti chitti snehalu
Madhyalona mana prema
Uncle uncle little star
Nenu ninnu choostoo untaa