Telugu Lyrics
ఊరూరు కదిలింది
బండి బండి చేరింది
బారుగ మురిసింది
ఉండి ఉండి ఊరిమింది
ఊరూరు కదిలింది
బండి బండి చేరింది
బారుగ మురిసింది
పిల్లా పిల్లోయ్ ఎంత పిల్లోయ్
ఎదలో పువ్వై పూసేదెవరోయ్
పిల్లా పిల్లోయ్ ఎంత పిల్లోయ్
పదునై బాణమై గుచ్చేదెవరోయ్
మనసంతా నీవేలే
ముద్దొచ్చే నీవేలే
ఎడమ కన్ను కొట్టేటి
అందమె నీవేలే
ఉండి ఉండి ఊరిమింది
ఊరూరు కదిలింది
బండి బండి చేరింది
బారుగ మురిసింది
సిన్నారి సిన్నారి
ముగ్గురాయున్నారి
కన్నార చూస్తుంటే
ఏది మాయేది?
తియ్యారి తియ్యారి
పువ్వెదురయ్యిరారీ
పగడాల పెదవుల
ఏమిటి మాయేది?
నా వంకా చూస్తావే
నేను నీడలా వస్తా
నన్నే వలచిస్తా
వయసు తెర తీసే
పచ్చని లోకం
చెలియ నడిపేస్తా
నన్ను కన్నారా
ఉండి ఉండి ఊరిమింది
ఊరూరు కదిలింది
బండి బండి చేరింది
బారుగ మురిసింది
పొద్దు పొడిచేట్టు
చెలి నవ్వెత్తింది
పొద్దున్న పువ్వందు
పైకి ఎగిరింది
హేయ్
బంగారు బాలే
బరువును మోసెను
కనురెప్ప చాటున
కామం నిలిపెను
హేయ్
నీ ఒళ్లో సయ్యాట
నాకే సయ్యంటారు
హేయ్
ఇంకెంతో కాలం
కళలె కనుమాయ్
కవ్వించే మగవాడ
పక్కనుండగా
ఉండి ఉండి ఊరిమింది
ఊరూరు కదిలింది
బండి బండి చేరింది
బారుగ మురిసింది
పిల్లా పిల్లోయ్ ఎంత పిల్లోయ్
ఎదలో పువ్వై పూసేదెవరోయ్
పిల్లా పిల్లోయ్ ఎంత పిల్లోయ్
పదునై బాణమై గుచ్చేదెవరోయ్
మనసంతా నీవేలే
ముద్దొచ్చే నీవేలే
ఎడమ కన్ను కొట్టేటి
అందమె నీవేలే
English Lyrics / Transliteration
Ooruru kadilindi
Bandi bandi cherindi
Baruga murisindi
Undi undi urimindi
Ooruru kadilindi
Bandi bandi cherindi
Baruga murisindi
Pilla pilloy entha pilloy
Edalo puvvai poosedevarey
Pilla pilloy entha pilloy
Padunai baanamai gucchedavarey
Manasantha neevele
Muddoche neevele
Edama kannu kottedi
Andame neevele
Undi undi urimindi
Ooruru kadilindi
Bandi bandi cherindi
Baruga murisindi
Sinnari sinnari
Mugguraayunnari
Kannara choostunte
Edi maayedi?
Tiyyaari tiyyaari
Puvvedhurayirare
Pagadaala pedavula
Emiti maayedi?
Naa vanka choostave
Nenu needalaa vasta
Nanne valachista
Vayasu tera tese
Pachani lokam
Cheliya nadedipsta
Nannu kannara
Undi undi urimindi
Ooruru kadilindi
Bandi bandi cherindi
Baruga murisindi
Poddu podichetu
Cheli navvettindi
Poddunna puvvandu
Paiki egirindi
Heyy
Bangaru baale
Baruvunu mosenu
Kanureppa chaatuna
Kaamam nilipenu
Heyy
Nee olllo sayyata
Naake sayyantaru
Heyy
Inkentho kalam
Kalele kanumaay
Kavvinche magavaada
Pakkana undaga
Undi undi urimindi
Ooruru kadilindi
Bandi bandi cherindi
Baruga murisindi
Pilla pilloy entha pilloy
Edalo puvvai poosedevarey
Pilla pilloy entha pilloy
Padunai baanamai gucchedavarey
Manasantha neevele
Muddoche neevele
Edama kannu kottedi
Andame neevele