Telugu Lyrics
ఉండిపోరాదే నా ప్రాణం దాసోహమే నీకే
నీతోడుంటే కళ్ళల్లో వెలుగు
నీ నవ్వుల్లో నా లోకం
ఏంటో ఈ అనుబంధం
నీతోనే ఉంటే జీవితం
కనుపాపలా కాపాడుకుంటా
నీ ఊపిరితో బతుకుతా
క్షణకాలం దూరం నీ
వేదన నా గుండెల్లో
గుండెల్లోన దాచుకున్న
ప్రేమను నేను
ఉండిపోరాదే నా ప్రాణం దాసోహమే నీకే
ఉండిపోరాదే నా ప్రాణం దాసోహమే నీకే
నీతోడుంటే కళ్ళల్లో వెలుగు
నీ నవ్వుల్లో నా లోకం
ఏంటో ఈ అనుబంధం
నీతోనే ఉంటే జీవితం
ఒడిలో పడుకోగా
ఒక్క క్షణం చాలు
నీ స్పర్శకే నేను
లోకాన్ని మరిచిపోనా
నా గుండెల్లో మెలికలు
నీకోసమే పెనగులా
చూపులన్నీ నీవైపే
పరుగులు తీసే నడకలు
నా ఊసు నీ మాటల్లో
నా కల నువ్వైతే
ఉండిపోరాదే నా ప్రాణం దాసోహమే నీకే
ఉండిపోరాదే నా ప్రాణం దాసోహమే నీకే
నీతోడుంటే కళ్ళల్లో వెలుగు
నీ నవ్వుల్లో నా లోకం
ఏంటో ఈ అనుబంధం
నీతోనే ఉంటే జీవితం
కనుపాపలా కాపాడుకుంటా
నీ ఊపిరితో బతుకుతా
క్షణకాలం దూరం నీ
వేదన నా గుండెల్లో
గుండెల్లోన దాచుకున్న
ప్రేమను నేను
English Lyrics / Transliteration
Undiporade naa pranam dasohame neeke
Neethodunte kallallo velugu
Nee navvullo naa lokam
Ento ee anubandham
Neethone unte jeevitham
Kanupapala kapadukunta
Nee oopiritho bathukutha
Kshana kalam dooram nee
Vedana naa gundello
Gundellona dachukunna
Premanu nenu
Undiporade naa pranam dasohame neeke
Undiporade naa pranam dasohame neeke
Neethodunte kallallo velugu
Nee navvullo naa lokam
Ento ee anubandham
Neethone unte jeevitham
Odilo padukoga
Okka kshanam chalu
Nee sparshake nenu
Lokanni marichipona
Naa gundello melikalu
Neekosame penagula
Choopulanni neevaipe
Parugulu theese nadakalu
Naa oosu nee matallo
Naa kala nuvvaithe
Undiporade naa pranam dasohame neeke
Undiporade naa pranam dasohame neeke
Neethodunte kallallo velugu
Nee navvullo naa lokam
Ento ee anubandham
Neethone unte jeevitham
Kanupapala kapadukunta
Nee oopiritho bathukutha
Kshana kalam dooram nee
Vedana naa gundello
Gundellona dachukunna
Premanu nenu