Telugu Lyrics
గుండెలోన ముల్లు గుచ్చుకున్నట్టు
అయ్యయ్యో అయ్యయ్యో
ఏదో లోటు తీరనట్టు
అయ్యయ్యో అయ్యయ్యో
నేనొక పడగవిప్పిన నాగునై
అయ్యయ్యో అయ్యయ్యో
నీ దారి కాచి చూస్తుంటి
ఓ ఉండిపోరాదే
నన్ను వదిలి వెళ్ళిపోరాదే
నా ప్రాణమే నువ్వై
నన్ను వదిలి వెళ్ళిపోరాదే
ఓ ఉండిపోరాదే
నన్ను వదిలి వెళ్ళిపోరాదే
నా ప్రాణమే నువ్వై
నన్ను వదిలి వెళ్ళిపోరాదే
గుండెలోన ఏదో
కారణం లేని భారమాయె
నిన్న దాక నీతో
ఉన్నప్పుడు లేదు ఏ బాధ
నిన్న దాక నీతో
ఉన్నప్పుడు లేదు ఏ బాధ
ఈ క్షణమే నీవు
కనుమరుగయ్యావని
నా గుండె పగిలి
రక్తము కారుతుంది
నా ఊపిరంత
నీ కొరకే పోరాడుతుంది
అయ్యయ్యో అయ్యయ్యో
గుండెలోన ముల్లు గుచ్చుకున్నట్టు
అయ్యయ్యో అయ్యయ్యో
ఏదో లోటు తీరనట్టు
అయ్యయ్యో అయ్యయ్యో
నేనొక పడగవిప్పిన నాగునై
అయ్యయ్యో అయ్యయ్యో
నీ దారి కాచి చూస్తుంటి
ఓ ఉండిపోరాదే
నన్ను వదిలి వెళ్ళిపోరాదే
నా ప్రాణమే నువ్వై
నన్ను వదిలి వెళ్ళిపోరాదే
ఓ ఉండిపోరాదే
నన్ను వదిలి వెళ్ళిపోరాదే
నా ప్రాణమే నువ్వై
నన్ను వదిలి వెళ్ళిపోరాదే
English Lyrics / Transliteration
Gundelona mullu guchukunnattu
Ayyayyo ayyayyo
Edho lotu theeranattu
Ayyayyo ayyayyo
Nenoka padaga vippina nagunai
Ayyayyo ayyayyo
Nee daari kaachi chustunti
O undiporaade
Nannu vadili velliporaade
Naa praaname nuvvai
Nannu vadili velliporaade
O undiporaade
Nannu vadili velliporaade
Naa praaname nuvvai
Nannu vadili velliporaade
Gundelona edho
Kaaranam leni bhaaramaye
Ninna daaka neetho
Unnapudu ledhu ae baadha
Ninna daaka neetho
Unnapudu ledhu ae baadha
Ee kshaname neevu
Kanumarugayyavani
Naa gunde pagili
Rakthamu kaaruthundi
Naa oopirantha
Nee korake poraaduthundi
Ayyayyo ayyayyo
Gundelona mullu guchukunnattu
Ayyayyo ayyayyo
Edho lotu theeranattu
Ayyayyo ayyayyo
Nenoka padaga vippina nagunai
Ayyayyo ayyayyo
Nee daari kaachi chustunti
O undiporaade
Nannu vadili velliporaade
Naa praaname nuvvai
Nannu vadili velliporaade
O undiporaade
Nannu vadili velliporaade
Naa praaname nuvvai
Nannu vadili velliporaade