Telugu Lyrics
కొంగున కట్టి తీసుకెళ్తావా
అంతలా నన్ను చూసుకోవా
అయ్యయ్యో నేనేం చెయ్యాలా
అడగకుండానే ఇచ్చేస్తావా
అప్పుడు నువ్వేం చేసుకోవాలా
అమ్మంటే వదలలేని
నాన్నంటే భయపడని
అసలేమి దొరకని
అమ్మాయిని నేను
అల్లరి అంటే ప్రాణం
సినిమా అంటే లోకం
అలవాటంటే తప్పని
ఆడపిల్లని నేను
ఉండిపోవా ఉండిపోవా
నా కళ్ళలో ఉండిపోవా
ఒడిలో ఉండిపోవా
ప్రాణం నువ్వే ఉండిపోవా
ఓ రమయ్యా ఓ రమయ్యా
నా గుండెల్లో రాగమయ్య
పలికే ప్రతి అక్షరం
నీ పేరేగా
అత్తంటే నవ్వుతూ తిట్టే
మావంటే ప్రేమగా కట్టే
అందరితో బాగుండే
అమ్మాయిని నేను
మొహమాటమే తెలియని
మొండి పట్టు వదలని
మాయ చేయలేని
మగువని నేను
ఉండిపోవా ఉండిపోవా
నా కళ్ళలో ఉండిపోవా
ఒడిలో ఉండిపోవా
ప్రాణం నువ్వే ఉండిపోవా
English Lyrics / Transliteration
Konguna katti theesukelthaavaa
Anthalaa nannu chusukovaa
Ayyayyo nenem cheyyaalaa
Adagakundane icchethaavaa
Appudu nuvvem chesukovaalaa
Ammante vadalaleni
Naanante bhayapadani
Asalemi dorakani
Ammayini nenu
Allari ante praanam
Cinema ante lokam
Alavaatante thappani
Aadipillani nenu
Undipova undipova
Naa kallalo undipova
Odilo undipova
Praanam nuvve undipova
O Ramayya O Ramayya
Naa gundello raagamayya
Palike prathi aksharam
Nee peregaa
Attante navvuthoo thitte
Maavanthe premagaa katte
Andaritho baagunde
Ammayini nenu
Mohamaatame teliyani
Mondi pattu vadalani
Maya cheyaleni
Maguvani nenu
Undipova undipova
Naa kallalo undipova
Odilo undipova
Praanam nuvve undipova