Telugu Lyrics
ఎదురైన మలుపులో
అడుగులు తడబడుతూ
ఆగాలనిపిస్తుందే
అదిరే వయసులో
ఎదురైన మలుపులో
అడుగులు తడబడుతూ
ఆగాలనిపిస్తుందే
నిన్ను చూసిన ఈ
క్షణంలోనె మాయలో
బందీనై పోయానే
నీతో సాగిపోనా
ఒంటరిగా నడిచే
కాలం ఇపుడు మారిందే
నీతో నడిచే ఈ
నడకలోన కలసిపోనా
నువ్వే నువ్వే కావాలంటూ
మనసు గొంతు మూగబోయింది
నీకై నీకై చూస్తుంటే
చూపుకే ఈ లోకం మరిచింది
అదిరే వయసులో
ఎదురైన మలుపులో
అడుగులు తడబడుతూ
ఆగాలనిపిస్తుందే
నీ నవ్వులన్నీ నావని
నా లోకాలన్నీ నీవని
చెప్పాలని ఉంది చెబుతున్నా
నీ మాటలన్నీ వింటుంటే
ఎన్నో కలలు కంటుంటే
నిన్ను చేరాలని ఉంది చేరుకున్నా
అపుడే అపుడే తెలిసిందయ్యా
నీవే నా దారంటూ
ఆ వెలుతురే నాకు తెలియాలంటూ
ఆశగా ఉంది
నీ నవ్వులన్నీ నావని
నా లోకాలన్నీ నీవని
చెప్పాలని ఉంది చెబుతున్నా
నీ మాటలన్నీ వింటుంటే
ఎన్నో కలలు కంటుంటే
నిన్ను చేరాలని ఉంది చేరుకున్నా
అదిరే వయసులో
ఎదురైన మలుపులో
అడుగులు తడబడుతూ
ఆగాలనిపిస్తుందే
నిన్ను చూసిన ఈ
క్షణంలోనె మాయలో
బందీనై పోయానే
నీతో సాగిపోనా
English Lyrics / Transliteration
Eduraina malupulo
Adugulu tadabaduthoo
Aagalani pistundhe
Adire vayusulo
Eduraina malupulo
Adugulu tadabaduthoo
Aagalani pistundhe
Ninnu chusina ee
Kshanamlone maayalo
Bandheeni poi poyane
Neetho saagipona
Ontariga nadiche
Kaalam ipudu maarindhe
Neetho nadiche ee
Nadakalona kalisipona
Nuvve nuvve kaavalantu
Manasu gonthu moogaboyindi
Neekai neekai choostunte
Choopuke ee lokam marichindi
Adire vayusulo
Eduraina malupulo
Adugulu tadabaduthoo
Aagalani pistundhe
Nee navvulanni naavani
Naa lokalanni neevani
Cheppalani undi chebuthunna
Nee maatalanni vintunte
Enno kalalu kantunte
Ninnu cheralani undi cherukunna
Apude apude telisindayya
Neeve naa daarantu
Aa veluthure naaku teliyalantu
Aashaga undi
Nee navvulanni naavani
Naa lokalanni neevani
Cheppalani undi chebuthunna
Nee maatalanni vintunte
Enno kalalu kantunte
Ninnu cheralani undi cherukunna
Adire vayusulo
Eduraina malupulo
Adugulu tadabaduthoo
Aagalani pistundhe
Ninnu chusina ee
Kshanamlone maayalo
Bandheeni poi poyane
Neetho saagipona