Telugu Lyrics
ఒకటే వరమని
మది కోరుకుంది నిన్నే
హాయిగ ఉంటే చాలని
ఒకటే వరమని
మది కోరుకుంది నిన్నే
ఉన్న నెకోరకే
ఒకటే వరమని
మది కోరుకుంది నిన్నే
హాయిగ ఉంటే చాలని
ఒకటే వరమని
మది కోరుకుంది నిన్నే
అందమైన నీ రూపం
అందనందు దొరికంటే
పరువాల విరబోత
పలికెను నీ మాట
అందమైన నీ రూపం
అందనందు దొరికంటే
పరువాల విరబోత
పలికెను నీ మాట
మెల్లగా మెల్లగా
మది విరిసెనుగా
హాయిగ హాయిగ
హృదయము కలిసెనుగా
ఉన్న నెకోరకే
ఒకటే వరమని
మది కోరుకుంది నిన్నే
హాయిగ ఉంటే చాలని
ఒకటే వరమని
మది కోరుకుంది నిన్నే
చూపులలోన సోయగం
పెదవులలోన మోహనం
ఆశలన్ని తీర్చే రూపం
నా యదలోన నీవే ప్రాణం
చూపులలోన సోయగం
పెదవులలోన మోహనం
ఆశలన్ని తీర్చే రూపం
నా యదలోన నీవే ప్రాణం
మెల్లగా మెల్లగా
మది విరిసెనుగా
హాయిగ హాయిగ
హృదయము కలిసెనుగా
ఉన్న నెకోరకే
ఒకటే వరమని
మది కోరుకుంది నిన్నే
హాయిగ ఉంటే చాలని
ఒకటే వరమని
మది కోరుకుంది నిన్నే
English Lyrics / Transliteration
Okate varamani
Madi korukundi ninne
Haayiga unte chaalani
Okate varamani
Madi korukundi ninne
Unna nekoraake
Okate varamani
Madi korukundi ninne
Haayiga unte chaalani
Okate varamani
Madi korukundi ninne
Andamaina nee roopam
Andanandu dorikante
Paruvaala virabotha
Palikenu nee maata
Andamaina nee roopam
Andanandu dorikante
Paruvaala virabotha
Palikenu nee maata
Mellaga mellaga
Madi virisenu ga
Haayiga haayiga
Hrudayam kalisenu ga
Unna nekoraake
Okate varamani
Madi korukundi ninne
Haayiga unte chaalani
Okate varamani
Madi korukundi ninne
Choopulalona soyagam
Pedavulalona mohanam
Aashalanni theerche roopam
Naa yadalona neeve praanam
Choopulalona soyagam
Pedavulalona mohanam
Aashalanni theerche roopam
Naa yadalona neeve praanam
Mellaga mellaga
Madi virisenu ga
Haayiga haayiga
Hrudayam kalisenu ga
Unna nekoraake
Okate varamani
Madi korukundi ninne
Haayiga unte chaalani
Okate varamani
Madi korukundi ninne