Telugu Lyrics
ప్రాణాలు వీడనిది ఈ నాతో నీతో బంధాలు
కాలాలు మారినా ఏ కాకున్నా
నీ తోడు నీడై ఉంటా
భయమెందుకంటా ఈ లోకం నీదేనంటా
అంతాలు లేనిది ఈ వెంటే అంతాలు
ప్రాణాలు వీడనిది ఈ నాతో నీతో బంధాలు
చూపులన్నీ నీవై చిన్ని చిన్ని కన్నా
చూడు కళ్ళల్లోన
నా ఊహలన్నీ నీవై తీపి తీపి కన్నా
ఉండు ఒళ్ళోన
నీ ఊహల్లో నేను, నీ ఊసుల్లో నేను
నీవు లేని క్షణం నువ్వే లేనన్న
ఒకటే జన్మ చాలు, చాలులే ఎన్నో
నీవు నాలోన ఉన్న, నేను నీలోన ఉన్న
అంతాలు లేనిది ఈ వెంటే అంతాలు
ప్రాణాలు వీడనిది ఈ నాతో నీతో బంధాలు
నీ నవ్వులే నాకు తియ్యని తేనె
మళ్ళీ మళ్ళీ తాగే భాగ్యం
నీ కళ్ళలోన నా రూపం చెరిగి
మిగిలిపోతే నా భాగ్యం
నీ ఊహల్లో నేను, నీ ఊసుల్లో నేను
నీవు లేని క్షణం నువ్వే లేనన్న
ఒకటే జన్మ చాలు, చాలులే ఎన్నో
నీవు నాలోన ఉన్న, నేను నీలోన ఉన్న
అంతాలు లేనిది ఈ వెంటే అంతాలు
ప్రాణాలు వీడనిది ఈ నాతో నీతో బంధాలు
కాలాలు మారినా ఏ కాకున్నా
నీ తోడు నీడై ఉంటా
భయమెందుకంటా ఈ లోకం నీదేనంటా
English Lyrics / Transliteration
Praanaalu veedanidi ee naatho neetho bandhaalu
Kaalaalu maarinaa ae kaakunnaa
Nee thodu needai untaa
Bhayamendukantaa ee lokam needenantaa
Antaalu lenidi ee vente antaalu
Praanaalu veedanidi ee naatho neetho bandhaalu
Choopulanni neevai chinni chinni kannaa
Choodu kallallona
Naa oohalanni neevai theepi theepi kannaa
Undu ollona
Nee oohallo nenu, nee oosullo nenu
Neevu leni kshanam nuvve lenanna
Okate janma chaalu, chaalule enno
Neevu naallona unna, nenu neellona unna
Antaalu lenidi ee vente antaalu
Praanaalu veedanidi ee naatho neetho bandhaalu
Nee navvule naaku thiyyani thene
Malli malli thaage bhaagyam
Nee kallalona naa roopam cherigi
Migilipothe naa bhaagyam
Nee oohallo nenu, nee oosullo nenu
Neevu leni kshanam nuvve lenanna
Okate janma chaalu, chaalule enno
Neevu naallona unna, nenu neellona unna
Antaalu lenidi ee vente antaalu
Praanaalu veedanidi ee naatho neetho bandhaalu
Kaalaalu maarinaa ae kaakunnaa
Nee thodu needai untaa
Bhayamendukantaa ee lokam needenantaa