Telugu Lyrics
ఉప్పా దేవుడా యాహో
దేవుడా దేవుడా యాహో
ఉప్పా దేవుడా యాహో
యేసు ప్రభువా యాహో
యేసు ప్రభువా యాహో
ప్రభువా ప్రభువా యాహో
యేసు ప్రభువా యాహో
లోకం అంతా పాపంలో
లోకం అంతా శాపంలో
కొట్టుమిట్టాడుతుండగా
యెవరు రక్షించగలరు?
దేవుని ప్రేమ మా యందు
యేసు రక్తము మా కొరకు
బలియై పోయెను కనుక
అందరము రక్షణ పొంది
ఉప్పా దేవుడా యాహో
ఉప్పా దేవుడా యాహో
దేవుడా దేవుడా యాహో
ఉప్పా దేవుడా యాహో
యేసు ప్రభువా యాహో
యేసు ప్రభువా యాహో
ప్రభువా ప్రభువా యాహో
యేసు ప్రభువా యాహో
పంటలు మాకు వర్థిల్లె
ధాన్యము మాకు వర్థిల్లె
కాపులు మాకు వర్థిల్లె
పరిశుద్ధులు వర్థిల్లె
యేసు ప్రభుయే మాకు
రాజు అయి ఉన్నాడు కనుక
అన్ని మాకు వర్థిల్లె
అన్ని మాకు వర్థిల్లె
ఉప్పా దేవుడా యాహో
ఉప్పా దేవుడా యాహో
దేవుడా దేవుడా యాహో
ఉప్పా దేవుడా యాహో
యేసు ప్రభువా యాహో
యేసు ప్రభువా యాహో
ప్రభువా ప్రభువా యాహో
యేసు ప్రభువా యాహో
English Lyrics / Transliteration
Uppa Devuda Yaho
Devuda Devuda Yaho
Uppa Devuda Yaho
Yesu Prabuva Yaho
Yesu Prabuva Yaho
Prabuva Prabuva Yaho
Yesu Prabuva Yaho
Lokam antha paapamlo
Lokam antha shaapamlo
Kottumittaduthundaga
Yevaru rakshinchagalaru?
Devuni prema maa yandu
Yesu rakthamu maa koraku
Baliyayi poyenu kanuka
Andaramu rakshana pondi
Uppa Devuda Yaho
Uppa Devuda Yaho
Devuda Devuda Yaho
Uppa Devuda Yaho
Yesu Prabuva Yaho
Yesu Prabuva Yaho
Prabuva Prabuva Yaho
Yesu Prabuva Yaho
Pantalumaaku vardhille
Dhanyamu maaku vardhille
Kaapulu maaku vardhille
Parishuddhulu vardhille
Yesu Prabhuve maaku
Raju ayi unnadu kanuka
Anni maaku vardhille
Anni maaku vardhille
Uppa Devuda Yaho
Uppa Devuda Yaho
Devuda Devuda Yaho
Uppa Devuda Yaho
Yesu Prabuva Yaho
Yesu Prabuva Yaho
Prabuva Prabuva Yaho
Yesu Prabuva Yaho