Telugu Lyrics
పచ్చబట్టేసి ఉన్నదంట
అక్కాచెల్లెళ్ళ పక్కన
కొత్త పెళ్ళికూతురంట
అలా వయ్యారంగా అలా
మెల్లమెల్లగా ఇలా
దారితీసుకుంటూ వెళుతుంటే
గాలి తరంగాల్లా
అప్పప్పప్పా అంటా
మెచ్చోచ్చెమెచ్చోచ్చెంట
తోడొచ్చి తను కూర్చుంటే
పొద్దొచ్చె పొద్దొచ్చెంట
ఆకాశం అందుకోచ్చే
అదేమిటో కనిపిస్తుంటే
హద్దులు దాటి వెళ్ళిపోచ్చే
అదేమిటో తెలిసిపోతుంటే
ఎన్నో కథలు ఎన్నో ఊసులు
లోలోపలే దాచుకున్నదంట
ఎవరికోసమో కనిపెట్టుకున్నదంట
ఎవరికోసమో కనిపెట్టుకున్నదంట
పసిపాపల చిరునవ్వుతో
పగలంతా ఆడుకుంటుందంట
పసిపాపల చిరునవ్వుతో
పగలంతా ఆడుకుంటుందంట
పైన పైన వెలుగులెన్నో
చుట్టు ముట్టుకుంటాయంట
పైకెగిరి ఎగిరిపోతే
మిణుగురు పురుగు అవుతుందంట
అలా వయ్యారంగా అలా
మెల్లమెల్లగా ఇలా
దారితీసుకుంటూ వెళుతుంటే
గాలి తరంగాల్లా
అప్పప్పప్పా అంటా
మెచ్చోచ్చెమెచ్చోచ్చెంట
తోడొచ్చి తను కూర్చుంటే
పొద్దొచ్చె పొద్దొచ్చెంట
English Lyrics / Transliteration
Pachabattesii unnadanTa
Akkachellella pakkana
Kotta pellikooturanTa
Ala vayyarangaa ala
Mellamellagaa ila
Daariteesukuntu veLutunte
Gaali tarangaaLLaa
Appappa appaa antaa
Mechhocche mechhocchenTa
ToDocchi tanu koorchunTe
Poddachche poddachchenTa
Aakaasham andukocche
AdemiTo kanipistunTe
Haddulu daati veLLipocche
AdemiTo telisipotumTe
Enno kathalu enno oosulu
Lolopale daachukunnadanTa
Evarikosamo kanipeTTukunnadanTa
Evarikosamo kanipeTTukunnadanTa
Pasipaapala chirunavvutho
Pagalanta aadukuntundanTa
Pasipaapala chirunavvutho
Pagalanta aadukuntundanTa
Paina paina velugulEnno
Chuttu muTTukuntaayanTa
Paikegiri egiripote
Minuguru purugu avutundanTa
Ala vayyarangaa ala
Mellamellagaa ila
Daariteesukuntu veLutunte
Gaali tarangaaLLaa
Appappa appaa antaa
Mechhocche mechhocchenTa
ToDocchi tanu koorchunTe
Poddachche poddachchenTa