Telugu Lyrics
ఉరకలేసెలే గోదావరి…
పొంగిపొరలె గోదావరి…
పారెనెలే గోదావరి…
ఉప్పొంగెలే గోదావరి…
ఉరకలేసెలే గోదావరి…
పొంగిపొరలె గోదావరి…
పారెనెలే గోదావరి…
ఆ…
పైటేసెలే పైటేసెలే
నది నీ మల్లె పైటేసెలే
పైటేసెలే పైటేసెలే
నది నీ మల్లె పైటేసెలే
నీలాల నింగి నీలం
పొరలె నీలో నలుపురం
ఎర్రని సాయంకాలం
రంగులేసె నీపై అపుడు
కాకి కొమ్మల వయ్యారం
వొంపులేసే నీ తీరం
పచ్చదనం నీ లోకం
కనుల విందుగ సాగే ప్రయాణం
ఉప్పొంగెలే గోదావరి…
ఉరకలేసెలే గోదావరి…
పొంగిపొరలె గోదావరి…
పారెనెలే గోదావరి…
ఆ…
ఉత్తరపు గాలి పిల్ల
ఎగసిపడె నీ నీటి అల
ఆడిపాడే ప్రతి వయసు
కనిపిస్తుంటే నీ ముంగిట
చేపల వేటల కోలాహలం
కనువిందుగ గడిచే కాలం
తుంటరి పిల్లల కేరింతలు
నిండుగ సాగే జీవితం
పైటేసెలే పైటేసెలే
నది నీ మల్లె పైటేసెలే
పైటేసెలే పైటేసెలే
నది నీ మల్లె పైటేసెలే
నీలాల నింగి నీలం
పొరలె నీలో నలుపురం
ఎర్రని సాయంకాలం
రంగులేసె నీపై అపుడు
కాకి కొమ్మల వయ్యారం
వొంపులేసే నీ తీరం
పచ్చదనం నీ లోకం
కనుల విందుగ సాగే ప్రయాణం
ఉప్పొంగెలే గోదావరి…
ఉరకలేసెలే గోదావరి…
పొంగిపొరలె గోదావరి…
పారెనెలే గోదావరి…
ఉప్పొంగెలే గోదావరి…
ఉరకలేసెలే గోదావరి…
పొంగిపొరలె గోదావరి…
పారెనెలే గోదావరి…
English Lyrics / Transliteration
Urakalesele Godavari…
Pongiporale Godavari…
Paarenele Godavari…
Uppongele Godavari…
Urakalesele Godavari…
Pongiporale Godavari…
Paarenele Godavari…
Aa…
Paitesele Paitesele
Nadi nee malle paitesele
Paitesele Paitesele
Nadi nee malle paitesele
Neelaala ningi neelam
Porale nee lo nalupuram
Errani saayamkaalam
Rangulese neepai apudu
Kaaki kommala vayyaaram
Vompulese nee theeram
Pachadanam nee lokam
Kanula vinduga saage prayanam
Uppongele Godavari…
Urakalesele Godavari…
Pongiporale Godavari…
Paarenele Godavari…
Aa…
Uttarapu gaali pilla
Egasipade nee neeti ala
Aadipade prati vayasu
Kanipistunte nee mungita
Chepala vetala kolahalam
Kanuvinduga gadiche kaalam
Tuntari pillala kerinthalu
Ninduga saage jeevitam
Paitesele Paitesele
Nadi nee malle paitesele
Paitesele Paitesele
Nadi nee malle paitesele
Neelaala ningi neelam
Porale nee lo nalupuram
Errani saayamkaalam
Rangulese neepai apudu
Kaaki kommala vayyaaram
Vompulese nee theeram
Pachadanam nee lokam
Kanula vinduga saage prayanam
Uppongele Godavari…
Urakalesele Godavari…
Pongiporale Godavari…
Paarenele Godavari…
Uppongele Godavari…
Urakalesele Godavari…
Pongiporale Godavari…
Paarenele Godavari…