Telugu Lyrics
పాల వెన్నెల
అలల లోగిలి
హాయి గుండెలో
రంగుల రామచిలుక
రెక్కల రయ్యిన
చెలిమి పలికిన
చెవిలో సవ్వడి
పలికెనో పసిపాప
పాడుతు పాడచు
తలనెగెను తనుపైన
వెచ్చని ముచ్చట
కరిగెనో కలవరము
కనులు తెరిచి
చిలికెనో చిరునవ్వు
సెలయేరు గలగల
అందెనే అందాలు
అడుగుల తాళమే
అపుడెనే ఆగదు
ఆశల రథమే
అలరారెను మదిలో
అరవిరి వనమే
అమృతమే నిండెను
అనుక్షణము
అరుదెనె ఈ వరం
అరనె తనువుకు
అలరించె ఈ సుఖం
అపురూపము
ఉరికె chilaka
పాల వెన్నెల
అలల లోగిలి
హాయి గుండెలో
English Lyrics / Transliteration
Paala vennela
Alala logili
Haayi gundelo
Rangula raamachiluka
Rekkala rayyina
Chelimi palikina
Chevilo savvadi
Palikeno pasipaapa
Paaduthu paadachu
Thalanegenu thanupaina
Vechani muchata
Karigeno kalavaramu
Kanulu therichi
Chilikeno chirunavvu
Selayeru galagala
Andene andaalu
Adugula thaalame
Apudene aagadu
Aashala rathame
Alararenu madhilo
Araviri vaname
Amrutame nindenu
Anukshanamu
Arudene ee varam
Arane thanuvuku
Alariche ee sukham
Apoorupamu
Urike chilaka
Paala vennela
Alala logili
Haayi gundelo