Telugu Lyrics
ఉయ్యాల ఊగవే
పరిగెత్తే ఓ అల
పరవశించవే
చూపులన్నీ నీ వైపే
నవ్వులన్నీ నీ కొరకే
కాలమంతా నీ చెంత
కౌగిలింత ఈ క్షణమే
ఒడిలో వెన్నెల
ఒంటరి లో ఒంటరి
పయనాన పల్లకి
నా ప్రియ నేస్తమా
ఒడిలో వెన్నెల
ఒంటరి లో ఒంటరి
పయనాన పల్లకి
నా ప్రియ నేస్తమా
ఈ సాయంకాలం
నీతోనే సేద తీరే
ఈ గాలి అలక
నీతోనే కదిలే
ఈ సాయంకాలం
నీతోనే సేద తీరే
ఈ గాలి అలక
నీతోనే కదిలే
అందాలు చిందే
నువ్వే నా చెలిమికా
అందమైన వేళ
నీవే నా తోడుగా
అందాలు చిందే
నువ్వే నా చెలిమికా
అందమైన వేళ
నీవే నా తోడుగా
బంగారు కలలు
పంచుకో నాతో
రెక్కలు విప్పి
ఎగిరేద్దాం స్వేచ్ఛగా
ఉరికే ఓ చిలక
ఉయ్యాల ఊగవే
పరిగెత్తే ఓ అల
పరవశించవే
చూపులన్నీ నీ వైపే
నవ్వులన్నీ నీ కొరకే
కాలమంతా నీ చెంత
కౌగిలింత ఈ క్షణమే
English Lyrics / Transliteration
Uyyala Oogave
Parigette O Ala
Paravashinchave
Choopulanni Nee Vaipe
Navvulanni Nee Korake
Kaalamanta Nee Chentha
Kougilintha Ee Kshaname
Odilo Vennela
Ontari Lo Ontari
Payanaana Pallaki
Naa Priya Nesthama
Odilo Vennela
Ontari Lo Ontari
Payanaana Pallaki
Naa Priya Nesthama
Ee Saayamkaalam
Neethone Seda Theere
Ee Gaali Alaka
Neethone Kadile
Ee Saayamkaalam
Neethone Seda Theere
Ee Gaali Alaka
Neethone Kadile
Andhaalu Chinde
Nuvve Naa Chelimika
Andhamaina Vela
Neeve Naa Thodugaa
Andhaalu Chinde
Nuvve Naa Chelimika
Andhamaina Vela
Neeve Naa Thodugaa
Bangaaru Kalalu
Panchuko Naatho
Rekkalau Vippi
Egiredhaam Swechchagaa
Urike O Chilaka
Uyyala Oogave
Parigette O Ala
Paravashinchave
Choopulanni Nee Vaipe
Navvulanni Nee Korake
Kaalamanta Nee Chentha
Kougilintha Ee Kshaname