Telugu Lyrics
ఊపిరే తొలిమై..
నేను నిన్నే ప్రేమించా
నేనున్న నేత్రమై..
నీ నవ్వు నాకై..
నే నిన్నే ప్రేమించా
నీడలో నీతో..
నాడెగా నాలో..
కరిగినా స్వరమై..
నేనున్న నీలో..
నా స్వరం నీలో..
కలిసిన క్షణమై
ఊరిమే మెరుపై..
ఊపిరే తొలిమై..
నేను నిన్నే ప్రేమించా
నేనున్న నేత్రమై..
నీ నవ్వు నాకై..
నే నిన్నే ప్రేమించా
వెన్నెల వానలో..
చిరుగాలి ఈ వేళ..
నీ ఒడిలో సేదతీరగా
మాయని కలలలో..
కరిగిన అలలలో..
నేనొక తీరమై
ఊరిమే మెరుపై..
ఊపిరే తొలిమై..
నేను నిన్నే ప్రేమించా
నేనున్న నేత్రమై..
నీ నవ్వు నాకై..
నే నిన్నే ప్రేమించా
నీ రూపమే..
నా ఊహలే..
పలికేనా..
ఆశలే..
నాలో..
నిండి..
నీలో..
నే..
ఒదిగి..
ఊరిమే మెరుపై..
ఊపిరే తొలిమై..
నేను నిన్నే ప్రేమించా
నేనున్న నేత్రమై..
నీ నవ్వు నాకై..
నే నిన్నే ప్రేమించా
English Lyrics / Transliteration
Ūpirē tolimai..
Nēnu ninnē prēmin̄cā
Nēnunna nētramai..
Nī navvu nākai..
Nē ninnē prēmin̄cā
Nīḍalō nītō..
Nāḍegā nālō..
Kariginā svaramai..
Nēnunna nīlō..
Nā svaraṁ nīlō..
Kalisina kṣaṇamai
Urimē merupai..
Ūpirē tolimai..
Nēnu ninnē prēmin̄cā
Nēnunna nētramai..
Nī navvu nākai..
Nē ninnē prēmin̄cā
Vennela vānalō..
Cirugāli ī vēḷa..
Nī oḍilō sēdatīragā
Māyani kalalalō..
Karigina alalalō..
Nēnoka tīramai
Urimē merupai..
Ūpirē tolimai..
Nēnu ninnē prēmin̄cā
Nēnunna nētramai..
Nī navvu nākai..
Nē ninnē prēmin̄cā
Nī rūpamē..
Nā ūhalē..
Palikēnā..
Āśalē..
Nālō..
Ninḍi..
Nīlō..
Nē..
Odigi..
Urimē merupai..
Ūpirē tolimai..
Nēnu ninnē prēmin̄cā
Nēnunna nētramai..
Nī navvu nākai..
Nē ninnē prēmin̄cā