Telugu Lyrics
ఊరంతా తిరిగొచ్చి చెప్పేయ్
అందంగా పూసిందిరో
అందంలో ముసిరేసిందిరో
అడుగడుగునా నవ్వేసిందిరో
అపురూపమె సొగసంటూ
అబ్బాయ్ నాతో కల్సి
అందరినీ ఆడిపిద్దురాయ్
చూసావా ఎంత బాగుందో
చెప్పవే అది నీ వంటుందో
నేనో కొత్త లోకం చూసా
నీతో ప్రతి క్షణం ఓ రంగుల కల
పట్టు చీర కట్టినట్టు
పవనంలో తేలుతున్నట్టు
ప్రతి అడుగు నందనవనంలో
నడిచినట్టు అనిపించిందో
అబ్బాయ్ నాతో కల్సి
అందరినీ ఆడిపిద్దురాయ్
ఏ రేఖలోంచి వచ్చిందో
ఈ రేపు కన్ను కొట్టిందో
నీతో నా గమ్యం వెతుకుతూ
నేనిలా అడుగులేస్తున్నా
ఈ వేళ ఈ పయనం
ఈ గమ్యం మన సొంతం
ఈ సవ్వడి నీదేనంట
నా గుండె లయలే సాక్ష్యంట
అబ్బాయ్ నాతో కల్సి
అందరినీ ఆడిపిద్దురాయ్
English Lyrics / Transliteration
Oorantha thirigocchi cheppey
Andanga poosindi ro
Andamlo musiresindi ro
Adugaduguna navvesindi ro
Apuroopame sogasantu
Abbaye naatho kalisi
Andarini aadipidhuray
Choosava entha baagundo
Cheppave adhi nee vantundo
Neno kottha lokam choosa
Neetho prathi kshanam o rangula kala
Pattu cheera kattinattu
Pavanmlo telutunatttu
Prathi adugu nandanavanamlo
Nadichinattu anipinchindo
Abbaye naatho kalisi
Andarini aadipidhuray
Ye rekha lonchi vachindo
Ee repu kannu kottindo
Neetho naa gamyam vetukuthu
Nenila adugulestunna
Ee vela ee payanam
Ee gamyam mana sontham
Ee savvadi needenanta
Naa gunde layale saakshyanta
Abbaye naatho kalisi
Andarini aadipidhuray