Telugu Lyrics
పగలంతా నీ ధ్యాసే రేయిలోన నీ మాటే
పధి పధి అనుకోనే ప్రియతమా
కలలోన నీ రూపమే కళలకు అద్దమె
కళ్ళలోన నీ చూపులే కావ్యమాయెనే
చెమ్మగిల్లి కరిగిన పున్నమినై
సిన్నారి చుంబనముల నా సొంతమైనా
గుండెల్లో గుడి కట్టి పూజ చేసినా
ప్రియా ప్రియా ప్రియా ప్రియా
నయనా నయనా నయనా నయనా
నీలాల నీలం చూసి నీ నయనాలలో
మెరిసెనే మెరిసెనే తార
మొహరే మొహరే మొహరే మొహరే
అందమె అందమె అందమె అందమె
నాలోన విరిసెనే నా ప్రాణమే
నా ఊసులే అడిగితే ఓసుగా
వెన్నెలై వెలిగిస్తా వెలుగే
వెన్నెలై వెలిగిస్తా వెలుగే
వెన్నెలై వెలిగిస్తా వెలుగే
అద్దమె నీ రూపము
నేనే నీ రూపము
చెలియా నీ ఊసులే
నా ఊసులే
పధి పధి అనుకోనే ప్రియతమా
కలలోన నీ రూపమే కళలకు అద్దమె
కళ్ళలోన నీ చూపులే కావ్యమాయెనే
చెమ్మగిల్లి కరిగిన పున్నమినై
సిన్నారి చుంబనముల నా సొంతమైనా
గుండెల్లో గుడి కట్టి పూజ చేసినా
ప్రియా ప్రియా ప్రియా ప్రియా
నయనా నయనా నయనా నయనా
నీలాల నీలం చూసి నీ నయనాలలో
మెరిసెనే మెరిసెనే తార
మొహరే మొహరే మొహరే మొహరే
అందమె అందమె అందమె అందమె
నాలోన విరిసెనే నా ప్రాణమే
English Lyrics / Transliteration
Pagalanta nee dhyaase, reyilona nee maate
Padhi padhi anukone priyatama
Kalalona nee roopame, kalalaku addame
Kallalona nee choopule kaavyamaayene
Chemmagilli karigina punnaminaai
Sinnari chumbanamula naa sontamaina
Gundello gudi katti pooja chesina
Priya priya priya priya
Nayana nayana nayana nayana
Neelaala neelam choosi nee nayanalalo
Merisene merisene taara
Mohare mohare mohare mohare
Andame andame andame andame
Naalona virisene naa praaname
Naa oosule adigithe oosugaa
Vennelai veligistha veluge
Vennelai veligistha veluge
Vennelai veligistha veluge
Addame nee roopamu
Nene nee roopamu
Cheliya nee oosule
Naa oosule
Padhi padhi anukone priyatama
Kalalona nee roopame, kalalaku addame
Kallalona nee choopule kaavyamaayene
Chemmagilli karigina punnaminaai
Sinnari chumbanamula naa sontamaina
Gundello gudi katti pooja chesina
Priya priya priya priya
Nayana nayana nayana nayana
Neelaala neelam choosi nee nayanalalo
Merisene merisene taara
Mohare mohare mohare mohare
Andame andame andame andame
Naalona virisene naa praaname