Telugu Lyrics
నీవు ఉత్తమురాలవమ్మా
నిన్ను ఎవ్వరు తరిమిరి
మా ఉద్ధరణకై పుట్టితివమ్మా
అవతారము దాల్చితివమ్మా
అమ్మలమన్నమ్మా
అంతులేని కరుణ చూపి
అభయమిచ్చెద వమ్మా
నమ్మిన వారిని కాపాడి
అన్నదాతవు నీవమ్మా
అలసిన బ్రతుకుల కాంతితో
అందరిలో వెలుగు నింపి
కరుణామయి కాత్యాయనీ
కారణమ్ము నీవమ్మా
భక్తకోటిని చేరదీసి
భావనలతో నుదయించి
వరంబులొసగి శాంతినిచ్చి
వసుధను ఏలెదవమ్మా
ఓ మరియమ్మ ఓ మరియమ్మ
ఓ ఉత్తమ తల్లివమ్మా
ఉత్తారణ ఓ మరియమ్మ
నీవు ఉత్తమురాలవమ్మా
నిన్ను ఎవ్వరు తరిమిరి
మా ఉద్ధరణకై పుట్టితివమ్మా
English Lyrics / Transliteration
Neevu uttamuralavamma
Ninnu evvaru tharimiri
Maa uddharanakaip puttithivamma
Aavatharamu daalchithivamma
Ammalamannamma
Anthuleni karuna choopi
Abhayamichcheda vamma
Nammina vaarini kaapaadi
Annadaathavu neevamma
Alasina brathukula kaanthitho
Andarilo velugu nimpi
Karunamayi Kaathyayani
Kaaranammu neevamma
Bhaktakotini cheradeesi
Bhavanalatho nudayinchi
Varambulosagi shaanthiniichi
Vasudhanu eledavamma
O Mariyamma O Mariyamma
O utthama thallivamma
Utharana O Mariyamma
Neevu uttamuralavamma
Ninnu evvaru tharimiri
Maa uddharanakaip puttithivamma