Telugu Lyrics
హృదయాని అందనిది నీ సత్యం
జగతికి తెలియనిది నీ గాయం
జన్మకు మిగిలినది నీ నాయం
ఒంటరి వీరుడవై
కంటతడిని దాచుకుని
లోకానికి వెలుగువై
నింగిలోని తారవై
ఊహలకందనిది నీ త్యాగం
హృదయాని అందనిది నీ సత్యం
జగతికి తెలియనిది నీ గాయం
జన్మకు మిగిలినది నీ నాయం
నేను నమ్మెను నిన్నే
నమ్మిన ఆశలన్ని
నన్ను కాపాడిన నీకే
నాయం చెబుతానే
నీ చేతులలో ఆశలు
నేను చూస్తునానయ్యా
నీ మాటలో ధైర్యము
నేను వింటునానయ్యా
అంధకారంలో ఆశకి
ఒక రూపము నీవయ్యా
రక్తముతో రాసిన
ఒక గాధను నీవయ్యా
నీవే నా దైవము
నీవే నా దైవము
ఊహలకందనిది నీ త్యాగం
హృదయాని అందనిది నీ సత్యం
జగతికి తెలియనిది నీ గాయం
జన్మకు మిగిలినది నీ నాయం
కలికాలం లోకంలో
నిన్ను నమ్మేదెవరు
కష్టాలలో నీవున్నా
బ్రతుకు దారి చూపేవారు
నీ పైన పంచాక్షరి
నేను వ్రాసుకున్నానయ్యా
నీవే నా ఆశగా
నేను బ్రతుకుతానయ్యా
నీవే నా ధైర్యము
నీవే నా ధైర్యము
ఊహలకందనిది నీ త్యాగం
హృదయాని అందనిది నీ సత్యం
జగతికి తెలియనిది నీ గాయం
జన్మకు మిగిలినది నీ నాయం
ఒంటరి వీరుడవై
కంటతడిని దాచుకుని
లోకానికి వెలుగువై
నింగిలోని తారవై
English Lyrics / Transliteration
Hrudayaani andanidi nee satyam
Jagathiki theliyani
Nee gayam janmaku migilinadi nee nayam
Ontari veerudavai
Kantathadini dachukuni
Lokaaniki veluguvai
Ningiloni thaaravai
Oohalakandanidi nee thyagam
Hrudayaani andanidi nee satyam
Jagathiki theliyani
Nee gayam janmaku migilinadi nee nayam
Nenu nammenu ninne
Nammina aashalanni
Nannu kaapaadina neeke
Nayam chebuthaane
Nee chethulalo aashalu
Nenu choosthunaanayya
Nee maatlo dhairyamu
Nenu vintunaanayya
Andhakaaramlo aashaki
Oka roopamu neevayya
Rakthamtho raasina
Oka gaadhanu neevayya
Neeve naa daivamu
Neeve naa daivamu
Oohalakandanidi nee thyagam
Hrudayaani andanidi nee satyam
Jagathiki theliyani
Nee gayam janmaku migilinadi nee nayam
Kalikaalam lokamlo
Ninnu nammedhevaru
Kashtaalalo neevunna
Brathuku daari choopevaru
Nee paina panchaakshari
Nenu vraasukunnanaayya
Neeve naa aashagaa
Nenu brathukuthaanayya
Neeve naa dhairyamu
Neeve naa dhairyamu
Oohalakandanidi nee thyagam
Hrudayaani andanidi nee satyam
Jagathiki theliyani
Nee gayam janmaku migilinadi nee nayam
Ontari veerudavai
Kantathadini dachukuni
Lokaaniki veluguvai
Ningiloni thaaravai