Telugu Lyrics
యిదివరలెన్నడూ యెరుగని
సుఖములనెల్ల నీవైన యిచ్చితివో
యిదివరలెన్నడూ యెరుగని
సుఖములనెల్ల నీవైన యిచ్చితివో
ఉయిరుడా నున్నెగాంచునో
కన్నులార నిన్నే కాంచిన పిమ్మట
ఎన్ని జన్మలైన తనివితీరునా
కన్నులార నిన్నే కాంచిన పిమ్మట
ఎన్ని జన్మలైన తనివితీరునా
అంతరంగమున వెలసిన నాస్వామి
అంతరంగమున వెలసిన నాస్వామి
నన్ను వీడిపోకుమా
ఉయిరుడా నున్నెగాంచునో
యిదివరలెన్నడూ యెరుగని
సుఖములనెల్ల నీవైన యిచ్చితివో
ఉయిరుడా నున్నెగాంచునో
నీదు తలపులొనె నిత్యముందునే
నాడు నేడు రేపు నీ యందుందునే
నీదు తలపులొనె నిత్యముందునే
నాడు నేడు రేపు నీ యందుందునే
నీదు సేవలొనె బ్రతుకు సాగించుకో
నీదు సేవలొనె బ్రతుకు సాగించుకో
నా జీవము నీవేగా
ఉయిరుడా నున్నెగాంచునో
యిదివరలెన్నడూ యెరుగని
సుఖములనెల్ల నీవైన యిచ్చితివో
ఉయిరుడా నున్నెగాంచునో
English Lyrics / Transliteration
Idhivaralenadu yerugani
Sukhamulanella neevaina icchitivo
Idhivaralenadu yerugani
Sukhamulanella neevaina icchitivo
Uyirudaa nunne gaanchuno
Kannulaara ninne kaanchina pimata
Enni janmalaina tanivitheerunaa
Kannulaara ninne kaanchina pimata
Enni janmalaina tanivitheerunaa
Antharangamuna velasina naaswaami
Antharangamuna velasina naaswaami
Nannu veedipokumaa
Uyirudaa nunne gaanchuno
Idhivaralenadu yerugani
Sukhamulanella neevaina icchitivo
Uyirudaa nunne gaanchuno
Needu talapulone nityamundune
Naadu nedu repu nee yandundune
Needu talapulone nityamundune
Naadu nedu repu nee yandundune
Needu sevalone bratuku saaginchuko
Needu sevalone bratuku saaginchuko
Naa jeevamu neeve gaa
Uyirudaa nunne gaanchuno
Idhivaralenadu yerugani
Sukhamulanella neevaina icchitivo
Uyirudaa nunne gaanchuno