Telugu Lyrics
వెన్నెల దీపాల వెలుగులలో
ఉయ్యాల ఊపులు ఉయ్యాల ఊపులు
వెన్నెల దీపాల వెలుగులలో
పైరగాలి తెరల వెనక
పాల కడలి అలల చొరవ
పైరగాలి తెరల వెనక
పాల కడలి అలల చొరవ
చిరుగాలుల సరిగమలలొ
మమతల మృదంగ ధ్వనులలొ
ఉయ్యాల ఊపులు ఉయ్యాల ఊపులు
వెన్నెల దీపాల వెలుగులలో
వయసులోన ఊహలలోన
పలికె నీ పదముల లయ
తనువంతా తాకినది
వలపుల తొలి రాగమాల
పలకరింత పలుకులు
పులకింత చిరునవ్వులు
నీ నయనముల నవరాగాలు
నను మైమరపించే లోకాలు
ఉయ్యాల ఊపులు ఉయ్యాల ఊపులు
వెన్నెల దీపాల వెలుగులలో
మెల్లగా కదిలే క్షణములు
కమ్మగా సాగే స్వరములు
నీ మోహన గానములో
మునిగి తేలాలి కనులలో
తళుకులు వెదజల్లే
వలపుల వయ్యారాలు
నీ కౌగిలిలో కరిగిపోతే
కాలమే ఆగిపోనీ
ఉయ్యాల ఊపులు ఉయ్యాల ఊపులు
వెన్నెల దీపాల వెలుగులలో
పైరగాలి తెరల వెనక
పాల కడలి అలల చొరవ
పైరగాలి తెరల వెనక
పాల కడలి అలల చొరవ
చిరుగాలుల సరిగమలలొ
మమతల మృదంగ ధ్వనులలొ
ఉయ్యాల ఊపులు ఉయ్యాల ఊపులు
వెన్నెల దీపాల వెలుగులలో
English Lyrics / Transliteration
Vennela deepala velugulalo
Uyyala oopulu uyyala oopulu
Vennela deepala velugulalo
Pairagaali therala venaka
Paala kadali alala chorava
Pairagaali therala venaka
Paala kadali alala chorava
Chiru gaagula sarigamalalo
Mamathala mridanga dhvanulalo
Uyyala oopulu uyyala oopulu
Vennela deepala velugulalo
Vayasulona oohalona
Palike nee padamula laya
Thanuvanta thaakinadi
Valapula tholi raagamala
Palakarinta palukulu
Pulakinta chirunavvulu
Nee nayanamula navaraagaalu
Nanu maimarapinche lokaalu
Uyyala oopulu uyyala oopulu
Vennela deepala velugulalo
Mellaga kadile kshanamulu
Kammaga saage swaramulu
Nee mohana gaanamulo
Munigi thelaali kanulalo
Thalukulu vedajalle
Valapula vayyaaraalu
Nee kaugalilo karigipothe
Kaalame aagipone
Uyyala oopulu uyyala oopulu
Vennela deepala velugulalo
Pairagaali therala venaka
Paala kadali alala chorava
Pairagaali therala venaka
Paala kadali alala chorava
Chiru gaagula sarigamalalo
Mamathala mridanga dhvanulalo
Uyyala oopulu uyyala oopulu
Vennela deepala velugulalo