Telugu Lyrics
పయనించెను నా ప్రాణమే
సెలయేరుగ సాగేనులే
పరువాలే ఆగేనేలే
ఊయల జంపాల ఊరేగే చూడా
పయనించెను నా ప్రాణమే
సెలయేరుగ సాగేనులే
పరువాలే ఆగేనేలే
హెయ్..
పసిడి తావిని పులకించి
నీకై రాదె నా చెలిమి
పారే సెలయేరులా
పరుగు తీసే నా చెలిమి
పసిడి తావిని పులకించి
నీకై రాదె నా చెలిమి
పారే సెలయేరులా
పరుగు తీసే నా చెలిమి
మెల్లగ అడుగులు వేస్తూ
మెత్తగ ముద్దులు గుస్తూ
ఏదో కలగన్న నా చెలి
నీతోనే సాగెనులే
ఊయల జంపాల ఊరేగే చూడా
పయనించెను నా ప్రాణమే
సెలయేరుగ సాగేనులే
పరువాలే ఆగేనేలే
పైపై మెరుపులే
కన్నీటి చుక్కలే
నీ ప్రేమని మరిచి
ఏకాకినాయె నే
పచ్చని పైరులా
పరువాలే చూడు
నీ కళ్ళలో దాగి
ఉన్నది నా లోకం
పచ్చని పైరులా
పరువాలే చూడు
నీ కళ్ళలో దాగి
ఉన్నది నా లోకం
చిట్టి పొట్టి ఆశలెన్నో
చిందులేసే నా మనసు
నవ్వే నువ్వే లేక
చెదిరిపోయే నా కల
ఊయల జంపాల ఊరేగే చూడా
పయనించెను నా ప్రాణమే
సెలయేరుగ సాగేనులే
పరువాలే ఆగేనేలే
English Lyrics / Transliteration
Payaninchenu Naa Praaname
Selayeruga Saagenule
Paruvaale Aagenule
Uyyala Jampala Oorege Chooda
Payaninchenu Naa Praaname
Selayeruga Saagenule
Paruvaale Aagenule
Hey..
Pasidi thavinini pulakinchi
Neekai raade naa chelimi
Paare selayerula
Parugu theese naa chelimi
Pasidi thavinini pulakinchi
Neekai raade naa chelimi
Paare selayerula
Parugu theese naa chelimi
Mellaga adugulu vesthoo
Mettaga muddulu gusthoo
Edo kalaganna naa cheli
Neethone saagenule
Uyyala Jampala Oorege Chooda
Payaninchenu Naa Praaname
Selayeruga Saagenule
Paruvaale Aagenule
Paipai merupule
Kanneeti chukkale
Nee premani marichi
Ekaakinaaye ne
Pachani pairula
Paruvaale choodu
Nee kallalo daagi
Unnadi naa lokam
Pachani pairula
Paruvaale choodu
Nee kallalo daagi
Unnadi naa lokam
Chitti potti aashalenno
Chindulese naa manasu
Navve nuvve leka
Chediripoye naa kala
Uyyala Jampala Oorege Chooda
Payaninchenu Naa Praaname
Selayeruga Saagenule
Paruvaale Aagenule