Telugu Lyrics
ఓహో నా చెలికాడా
ఊయల జంపాల లూగరావయ్య
ఓహో నా చెలికాడా
నా ఊహల నొసగునా
నా ఊహల నొసగునా
నీవు లేని లోకం
నేను చూడలేనుర
ఊయల జంపాల లూగరావయ్య
ఓహో నా చెలికాడా
ఇదిగో నా చేయి
పట్టుకోరా చెలికాడా
ఏమైనా సరే
ఏమయినా సరే
నీతో పాటు నేను
వస్తానురా
నీవు లేని లోకం
నేను చూడలేనుర
ఊయల జంపాల లూగరావయ్య
ఓహో నా చెలికాడా
వలపు లోతుల్లో
మునిగి తెలుదామా
వలపు లోతుల్లో
మునిగి తెలుదామా
ఈ బ్రతుకు యాత్రలో
కలిసి పయనిద్దామా
నీతో పాటు నేను
వస్తానురా
నీవు లేని లోకం
నేను చూడలేనుర
ఊయల జంపాల లూగరావయ్య
ఓహో నా చెలికాడా
English Lyrics / Transliteration
Oho Naa Chelikada
Uyyala Jampala Loogaravayya
Oho Naa Chelikada
Naa Oohala Nosugunaa
Naa Oohala Nosugunaa
Neevu Leni Lokam
Nenu Choodalenura
Uyyala Jampala Loogaravayya
Oho Naa Chelikada
Idigo Naa Cheyi
Pattukora Chelikada
Emainaa Sare
Emainaa Sare
Neetho Paatu Nenu
Vastaanura
Neevu Leni Lokam
Nenu Choodalenura
Uyyala Jampala Loogaravayya
Oho Naa Chelikada
Valapu Lothullo
Munigi Teludaamaa
Valapu Lothullo
Munigi Teludaamaa
Ee Brathuku Yaathralo
Kalisi Payaniddamaa
Neetho Paatu Nenu
Vastaanura
Neevu Leni Lokam
Nenu Choodalenura
Uyyala Jampala Loogaravayya
Oho Naa Chelikada