Telugu Lyrics
ఉయ్యాల లూగవయ్యా మా శ్రీ శాయి
అంజునీ పుత్రుడవై అంతులేని దైవం
ఉయ్యాల లూగవయ్యా మా శ్రీ శాయి
శంభో మహాదేవ శంకర గిరిధార
శ్రీ శైల తలసీమా శారద వరపుత్ర
ఉయ్యాల లూగవయ్యా మా శ్రీ శాయి
నరహరి రూపముతో నరసింహుడవై
ధరాతలమెల్ల తాండవమాడితివి
ఉయ్యాల లూగవయ్యా మా శ్రీ శాయి
శ్రీరామచంద్రుడవై శ్రీదేవి నరసింహ
అశేషజన కోటి ఆదరమున
ఉయ్యాల లూగవయ్యా మా శ్రీ శాయి
వెంకటేశ్వర రూపం వేదనలన్నీ
సంహరించుచు మా సంతసమున
ఉయ్యాల లూగవయ్యా మా శ్రీ శాయి
కరుణామయమైన కాంచన రూపం
శరణు చొచ్చినవారికి వరములిచ్చే
ఉయ్యాల లూగవయ్యా మా శ్రీ శాయి
అంజునీ పుత్రుడవై అంతులేని దైవం
ఉయ్యాల లూగవయ్యా మా శ్రీ శాయి
అంజునీ పుత్రుడవై అంతులేని దైవం
ఉయ్యాల లూగవయ్యా మా శ్రీ శాయి
శంభో మహాదేవ శంకర గిరిధార
శ్రీ శైల తలసీమా శారద వరపుత్ర
ఉయ్యాల లూగవయ్యా మా శ్రీ శాయి
నరహరి రూపముతో నరసింహుడవై
ధరాతలమెల్ల తాండవమాడితివి
ఉయ్యాల లూగవయ్యా మా శ్రీ శాయి
శ్రీరామచంద్రుడవై శ్రీదేవి నరసింహ
అశేషజన కోటి ఆదరమున
ఉయ్యాల లూగవయ్యా మా శ్రీ శాయి
వెంకటేశ్వర రూపం వేదనలన్నీ
సంహరించుచు మా సంతసమున
ఉయ్యాల లూగవయ్యా మా శ్రీ శాయి
కరుణామయమైన కాంచన రూపం
శరణు చొచ్చినవారికి వరములిచ్చే
ఉయ్యాల లూగవయ్యా మా శ్రీ శాయి
అంజునీ పుత్రుడవై అంతులేని దైవం
ఉయ్యాల లూగవయ్యా మా శ్రీ శాయి
English Lyrics / Transliteration
Uyyala loogavayya maa Sri Sai
Anjune putrudavai antuleni daivam
Uyyala loogavayya maa Sri Sai
Shambho Mahadeva Shankara Giridhara
Sri Shaila talaseema Sharada varaputra
Uyyala loogavayya maa Sri Sai
Narari roopamutho Narasimhudavai
Dharatalamella tandavamaditivi
Uyyala loogavayya maa Sri Sai
Sri Ramachandrudavai Sri Devi Narasimha
Asheshajana koti adaramuna
Uyyala loogavayya maa Sri Sai
Venkateshwara roopam vedanalanni
Samharinchuchu maa santasumuna
Uyyala loogavayya maa Sri Sai
Karunamayamaina kanchana roopam
Sharanu chochinavariki varamulicche
Uyyala loogavayya maa Sri Sai
Anjune putrudavai antuleni daivam
Uyyala loogavayya maa Sri Sai
Anjune putrudavai antuleni daivam
Uyyala loogavayya maa Sri Sai
Shambho Mahadeva Shankara Giridhara
Sri Shaila talaseema Sharada varaputra
Uyyala loogavayya maa Sri Sai
Narari roopamutho Narasimhudavai
Dharatalamella tandavamaditivi
Uyyala loogavayya maa Sri Sai
Sri Ramachandrudavai Sri Devi Narasimha
Asheshajana koti adaramuna
Uyyala loogavayya maa Sri Sai
Venkateshwara roopam vedanalanni
Samharinchuchu maa santasumuna
Uyyala loogavayya maa Sri Sai
Karunamayamaina kanchana roopam
Sharanu chochinavariki varamulicche
Uyyala loogavayya maa Sri Sai
Anjune putrudavai antuleni daivam
Uyyala loogavayya maa Sri Sai