Telugu Lyrics
ఒకటే ఒకటే వరాల జాబిల్లి
నీతో వస్తుంది నీతోనే వెళ్తుంది
వ వ వరే వ
ఒకటే ఒకటే చెలిమి చందమామ
నీతో ఆడుతుంది నీతోనే పాడుతుంది
వెన్నెల కోసమై వెతుకుతుంటే
ఎదురొచ్చావే నన్ను అక్కున చేర్చుకో
ఏనాటి ఈ ముడి మన బంధమే
ఎవరూ ఎరుగని ప్రేమాయణమే
వ వ వరే వ
ఒకటే ఒకటే వరాల జాబిల్లి
నీతో వస్తుంది నీతోనే వెళ్తుంది
వ వ వరే వ
ఒకటే ఒకటే చెలిమి చందమామ
నీతో ఆడుతుంది నీతోనే పాడుతుంది
నీకై కరిగే మనసిది
నీకై పలికే పెదవిది
నీతో వుంటే చాలు
జీవితం ఒక స్వర్గం
చిన్ని చిన్ని కలలలో
నీవే కనిపిస్తుంటే
మత్తు నిదురలో
మునిగిపోతుంటే
వ వ వరే వ
ఒకటే ఒకటే వరాల జాబిల్లి
నీతో వస్తుంది నీతోనే వెళ్తుంది
వ వ వరే వ
ఒకటే ఒకటే చెలిమి చందమామ
నీతో ఆడుతుంది నీతోనే పాడుతుంది
వెన్నెల కోసమై వెతుకుతుంటే
ఎదురొచ్చావే నన్ను అక్కున చేర్చుకో
ఏనాటి ఈ ముడి మన బంధమే
ఎవరూ ఎరుగని ప్రేమాయణమే
వ వ వరే వ
ఒకటే ఒకటే వరాల జాబిల్లి
నీతో వస్తుంది నీతోనే వెళ్తుంది
వ వ వరే వ
ఒకటే ఒకటే చెలిమి చందమామ
నీతో ఆడుతుంది నీతోనే పాడుతుంది
English Lyrics / Transliteration
Okkate okkate varala jaabilli
Neetho vastundi neethone velthundi
Va va vaare vaa
Okkate okkate chelimi chandamaama
Neetho aadutundi neethone paadutundi
Vennela kosamai vetukutunte
Edurochchaave nannu akkuna cherchuko
Enati ee mudi mana bandhame
Evaru erugani premayaname
Va va vaare vaa
Okkate okkate varala jaabilli
Neetho vastundi neethone velthundi
Va va vaare vaa
Okkate okkate chelimi chandamaama
Neetho aadutundi neethone paadutundi
Neekai karige manasidi
Neekai palike pedavidi
Neetho vunte chaalu
Jeevitham oka swargam
Chinni chinni kalalalo
Neeve kanipistunte
Mattu niduralo
Munigipotunte
Va va vaare vaa
Okkate okkate varala jaabilli
Neetho vastundi neethone velthundi
Va va vaare vaa
Okkate okkate chelimi chandamaama
Neetho aadutundi neethone paadutundi
Vennela kosamai vetukutunte
Edurochchaave nannu akkuna cherchuko
Enati ee mudi mana bandhame
Evaru erugani premayaname
Va va vaare vaa
Okkate okkate varala jaabilli
Neetho vastundi neethone velthundi
Va va vaare vaa
Okkate okkate chelimi chandamaama
Neetho aadutundi neethone paadutundi