Telugu Lyrics
వెలిగే దీపం నువ్వే
ఏ దారినైనా
నడిపే దీపం నువ్వే
నీ అడుగు జాడలు
చిరునవ్వుల్లో చూస్తూ
కాలం గడిచేనమ్మ
మా జీవితాలే నువ్వే
ఓ వాతి ఓ వాతి
నా గుండెలో నీవే
ఓ వాతి ఓ వాతి
నా రేపు నీవే
లోకం లోని
అజ్ఞానం అంతా
నిజమైన జ్ఞానం తో
చెరిపివేసే దేవత
చిరునవ్వు చిందిస్తూ
మము చేరగా
దిగులులు దూరమయ్యే
కొమ్మలైనా
ఓ వాతి ఓ వాతి
నా గుండెలో నీవే
ఓ వాతి ఓ వాతి
నా రేపు నీవే
లోకం లోని
అజ్ఞానం అంతా
నిజమైన జ్ఞానం తో
చెరిపివేసే దేవత
కాలం గడిచేనమ్మ
మా జీవితాలే నువ్వే
ఓ వాతి ఓ వాతి
నా గుండెలో నీవే
ఓ వాతి ఓ వాతి
నా రేపు నీవే
లోకం లోని
అజ్ఞానం అంతా
నిజమైన జ్ఞానం తో
చెరిపివేసే దేవత
English Lyrics / Transliteration
Velige deepam nuvve
E daarinaina
Nadipe deepam nuvve
Nee adugu jaadalu
Chirunavvullo choosthu
Kaalam gadichenamma
Maa jeevithaale nuvve
O Vaathi O Vaathi
Naa gundelo neeve
O Vaathi O Vaathi
Naa repu neeve
Lokam loni
Agnanam anthaa
Nijamaina gnanam tho
Cheripivese devatha
Chirunavvu chindhisthu
Mammu cheragaa
Digululu dooramayye
Kommalyinaa
O Vaathi O Vaathi
Naa gundelo neeve
O Vaathi O Vaathi
Naa repu neeve
Lokam loni
Agnanam anthaa
Nijamaina gnanam tho
Cheripivese devatha
Kaalam gadichenamma
Maa jeevithaale nuvve
O Vaathi O Vaathi
Naa gundelo neeve
O Vaathi O Vaathi
Naa repu neeve
Lokam loni
Agnanam anthaa
Nijamaina gnanam tho
Cheripivese devatha