Telugu Lyrics
అడిగిన వరములన్నీ ఇచ్చే దేవుడు
వాడీ వెంకటాద్రి మీద వాసమున్నాడు
అడిగిన వరములన్నీ ఇచ్చే దేవుడు
పసిడి వర్ణముల శ్రీనివాసుడు
పద్మములు చేతబట్టెను
హరి అనంతుడు
పసిడి వర్ణముల శ్రీనివాసుడు
పద్మములు చేతబట్టెను
హరి అనంతుడు
వాడీ వెంకటాద్రి మీద వాసమున్నాడు
అడిగిన వరములన్నీ ఇచ్చే దేవుడు
మానవులందరూ దరిజేరుమా
మధురాతి మధురముగా
తిరువేంకటగిరి
మానవులందరూ దరిజేరుమా
మధురాతి మధురముగా
తిరువేంకటగిరి
వాడీ వెంకటాద్రి మీద వాసమున్నాడు
అడిగిన వరములన్నీ ఇచ్చే దేవుడు
శరణన్నవారికి అభయము నిచ్చెను
సర్వలోకముల
రక్షించు దేవుడు
శరణన్నవారికి అభయము నిచ్చెను
సర్వలోకముల
రక్షించు దేవుడు
వాడీ వెంకటాద్రి మీద వాసమున్నాడు
అడిగిన వరములన్నీ ఇచ్చే దేవుడు
English Lyrics / Transliteration
Adigina Varalannee Ichche Devudu
Vaadee Venkataadri Meedha Vaasamunnadu
Adigina Varalannee Ichche Devudu
Pasidi Varnamula Srinivasaadu
Padmamulu Chetapattenu
Hari Anantudu
Pasidi Varnamula Srinivasaadu
Padmamulu Chetapattenu
Hari Anantudu
Vaadee Venkataadri Meedha Vaasamunnadu
Adigina Varalannee Ichche Devudu
Maanavulandaru Darijeruma
Madhuraathi Madhuramugaa
Tiruvenkatagiri
Maanavulandaru Darijeruma
Madhuraathi Madhuramugaa
Tiruvenkatagiri
Vaadee Venkataadri Meedha Vaasamunnadu
Adigina Varalannee Ichche Devudu
Sharanannavaariki Abhayamu Nicchenu
Sarva Lokamula
Rakshinchu Devudu
Sharanannavaariki Abhayamu Nicchenu
Sarva Lokamula
Rakshinchu Devudu
Vaadee Venkataadri Meedha Vaasamunnadu
Adigina Varalannee Ichche Devudu