Telugu Lyrics
మార్గమున దారిగ నీవేలే
వాడుతావా మంచెదెళ్ళావా
మార్గమున దారిగ నీవేలే
పడమటి తెలతెరవీ
పరువమొక పల్లకిలా
నేడు పయనమై నే
వెళ్ళలేనా నీ దారిలో
వాడుతావా మంచెదెళ్ళావా
మార్గమున దారిగ నీవేలే
వాడుతావా మంచెదెళ్ళావా
మార్గమున దారిగ నీవేలే
పడమటి తెలతెరవీ
పరువమొక పల్లకిలా
నేడు పయనమై నే
వెళ్ళలేనా నీ దారిలో
ఎన్నడూ చుడని
ఎన్నడూ లేని
ఆప్యాయత నీదయ్యె
ఎన్నడూ కోరని
ఎన్నడూ చూడని
సంతోషము నీదయ్యె
పూసేటి పువ్వులు
పలికేటి పిలుపులు
అన్నీ నీకైలే
కరిగేటి వెన్నెల
కలిసేటి మల్లెలు
నీకై వేచియున్నవే
వాడుతావా మంచెదెళ్ళావా
మార్గమున దారిగ నీవేలే
వాడుతావా మంచెదెళ్ళావా
మార్గమున దారిగ నీవేలే
మారేటి గాలులు
తోడేటి పాటలు
రాగాలు నీకైలే
ఆరేటి కన్నులు
తగిలేటి కమ్మలు
అన్నీ నీకైలే
కొత్త ఆశలన్నీ
ముచ్చటించుకున్నవే
నీకై ఎదురు చూస్తున్నవే
వాడుతావా మంచెదెళ్ళావా
మార్గమున దారిగ నీవేలే
వాడుతావా మంచెదెళ్ళావా
మార్గమున దారిగ నీవేలే
పడమటి తెలతెరవీ
పరువమొక పల్లకిలా
నేడు పయనమై నే
వెళ్ళలేనా నీ దారిలో
English Lyrics / Transliteration
Margamuna daariga neevele
Vaaduthaava manchedhellava
Margamuna daariga neevele
Padamati telateravee
Paruvamoka pallakilaa
Nedu payanamai ne
Vellalenu nee daarilo
Vaaduthaava manchedhellava
Margamuna daariga neevele
Vaaduthaava manchedhellava
Margamuna daariga neevele
Padamati telateravee
Paruvamoka pallakilaa
Nedu payanamai ne
Vellalenu nee daarilo
Ennadu chudani
Ennadu leni
Aapyaayata needayye
Ennadu korani
Ennadu chudani
Santoshamu needayye
Pooseti puvvulu
Paliketi pilupulu
Anni neekailay
Karigeti vennela
Kalisedi mallelu
Neekai vechiyunnave
Vaaduthaava manchedhellava
Margamuna daariga neevele
Vaaduthaava manchedhellava
Margamuna daariga neevele
Maariti gaalulu
Thodeti paatalu
Raagalu neekailay
Aareti kannulu
Thagileti kammalu
Anni neekailay
Kotha aashalanni
Muchhatinchukunnave
Neekai eduru choostunnave
Vaaduthaava manchedhellava
Margamuna daariga neevele
Vaaduthaava manchedhellava
Margamuna daariga neevele
Padamati telateravee
Paruvamoka pallakilaa
Nedu payanamai ne
Vellalenu nee daarilo